NewsOrbit
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

 

ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

 

ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి.

ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే.

ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau