NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఎల్లో మీడియాకి జగన్ స్ట్రాంగ్ ముకుతాడు…

Jagan Cabinet; More Competition in These Districts

మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం వల్ల అమిత్ షా ఒక్కసారిగా బిజీ అయిపోవడంతో అతని షెడ్యూల్ లో జగన్ అప్పాయింట్ మెంట్ కు సమయం దొరకక ఆఖరి నిమిషంలో రద్దు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. కానీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకొని ఉండే ఎల్లో మీడియా…. బీజేపీ నేతలు కొందరు అమిత్ షా కు చెప్పి మరీ జగన్ అపాయింట్మెంట్ రద్దు చేయించారు అని ప్రచారం మొదలు పెట్టేశారు.

Why Is Yellow Media Peddling Patent Falsehoods About YS Jagan ...

 

గతంలో కూడా జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు అనివార్య కారణాల వల్ల అది రద్దు కావడం చాలాసార్లు జరిగింది. కానీ ఎల్లో మీడియా వారి వాదన ప్రకారం బిజెపిలోని పార్టీ నేతలు…. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం ప్రాముఖ్యత లేని నేతలు చెప్పగానే అపాయింట్మెంట్ రద్దు చేసేంత బలహీన స్థితిలో హోంమంత్రి ఉన్నాడా అని వైసిపి వర్గాల నుంచి బలమైన వాదనలు వినిపించడంతో నోరు మూసుకోవటం మీడియా వంతు అయింది. అలాగే వారు అక్కడితో అయినా తమ తప్పు తెలుసుకొని ఆగారా అంటే.. అదీ లేదు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు మరియు తాము ప్రభుత్వ వ్యతిరేక పోరు చేస్తున్న కారణంగా జగన్ ను కలవద్దని ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది కమలనాథులు చెప్పగానే అమిత్ షా హుటాహుటిన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని వార్తలు ఎల్లో మీడియా నుండి బలంగా వినిపించగా…. జగన్, అమిత్ షా కలిస్తే రాష్ట్రంలో బిజెపి కి వచ్చే నష్టం ఏమిటో?

ఇక ప్రభుత్వం పై పొరులో బిజెపి నేతలు చాలామంది ఉన్నారు కాబట్టి పార్టీ మీటింగ్ బలహీనం అయిపోతుందని బిజెపి నాయకులు అనుకుంటే దానికన్నా పెద్ద హాస్యభరితమైన అంశం మరొకటి ఉండదు. కన్నా వ్యవహారశైలిపై పార్టీలోని నేతలే కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి రాష్ట్రంలో బిజెపి బలపడేది కల్లమాత్రమే. జగన్ మద్దతుదారులు అంతా అర్థంలేని వార్తలు విని సోషల్ మీడియా లో ఎల్లో మీడియా ను విపరీతంగా తిట్టిపోస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా పేజీలు ఎల్లో మీడియా పై విపరీతమైన ట్రోల్స్ వేస్తూ వారికి సరైన సమాధానాలు ఇస్తూ రాతలు రాసే వారిని గుక్క తిప్పుకోనివ్వనివ్వకుండా చేస్తున్నారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?