NewsOrbit
5th ఎస్టేట్

అన్నీ పక్కనపెట్టి – హెరిటేజ్ మీద జగన్ అండ్ కో టోటల్ ఫోకస్ !!

ys jagan targets heritage and co total focus

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెలరేగుతున్న తీరు చూస్తుంటే విపక్షాలు హడలిపోతున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖ మరియు సిబిఐ అధికారులు చీల్చి చెండాడుతున్న తీరు చూస్తుంటే…. తర్వాత ఎవరని ప్రజల్లో ఆసక్తిమా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని ప్రతిపక్ష నాయకుల్లో భయం రెండూ మొదలైపోయాయి. సరే చిన్న బండరాళ్లను ఏం పెకలిస్తాం…. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు జగన్ చివరికి నిర్ణయించుకున్నాడని వార్తలు బయటకు వస్తున్నాయి.

ys jagan targets heritage and co total focus
ys jagan targets heritage and co total focus

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కష్టకాలము దాపురించినట్టు ఉంది. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తరువాత చింతమనేని ని అదుపులోకి తీసుకోగా ఉదయాన్నే జెసి ప్రభాకర్ రెడ్డి మరియు అతని తనయుడు అశ్మిత్ రెడ్డి లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఇదంతా వటవృక్షాన్ని పెకలించేందుకు జరుగుతున్న సన్నాహాల్లో భాగం” – అని వైసిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అతను మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన కాంట్రాక్తుల విషయమై లోతుగా తవ్వుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జగన్ అదే పనిగా చంద్రబాబు పైకి తన ఫోకస్ ను షిఫ్ట్ చేశారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మొన్ననే క్యాబినెట్ సమావేశంలో జగన్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు పై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించేందుకు ఆదేశించగా అందులో చంద్రన్న కానుక కూడా ఒకటి. దీంతో ఒక్కసారిగా హెరిటేజ్ సంస్థ లో కలవరం మొదలైంది. ఎందుకంటే.. చంద్రబాబు హాయంలో చంద్రన్న కానుకల ప్యాకెట్లలో నెయ్యిని హెరిటేజ్ సంస్థ నుంచే కొనేవారు.

హెరిటేజ్ నెయ్యే కాకుండాహెరిటేజ్ పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని కూడా ఏపీ సర్కారు గతంలో కొనుగోలు చేసింది. అయితే సర్కారు మనదే అన్న భరోసాతో చంద్రబాబు హెరిటేజ్ ఉత్పత్తులను మార్కెట్ రేటు కంటే చాలా ఎక్కువ ధరలకు కొనేవారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు లెక్కలన్నీ తవ్వి తీస్తున్న ప్రభుత్వం చంద్రబాబు, లోకేశ్ లను ఇరుకునపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇన్నాళ్లు చంద్రబాబు కి కాసుల వర్షం కురిపించిన హెరిటేజ్ కంపెనీ ఇప్పుడు అతని చావుకు వచ్చినట్లు అనిపిస్తోంది అని రాష్ట్ర ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు. సర్కార్ విచారణలో ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే మాత్రం జగన్ చంద్రబాబు ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి చంద్రబాబు లాంటి నాయకుడిని చుట్టూ సంకెళ్లు వేసి కదలనివ్వకుండా బంధించాలి అంటే అంత తేలికైన విషయం కూడా కాదు. ఇక్కడే రాజకీయ చదరంగం అందరినీ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తుంది. మరి చివరికి చెక్ పెట్టేది ఎవరు? పతనమయ్యేది ఎవరు?

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau