NewsOrbit
Education News

UPSC Notification 2023: UPSC 2023 సివిల్ సర్విస్ నోటిఫికేషన్ రిలీజ్..!!

UPSC Notification 2023: ఈ ఏడాది UPSC నుండి సివిల్ సర్వీసెస్ కీ సంబంధించి నోటిఫికేషన్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయింది. ఇండియాలోనే అత్యంత హోదా కలిగిన జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇకపోతే ఈ UPSC సివిల్ సర్వీస్ కీ పరీక్ష రాయాలి అని అనుకునే వాళ్ళు అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ  పరీక్షకి అప్లై చేసుకునే చివరి తేదీ ఫిబ్రవరి 21వ తారీకు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను తీసుకొనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఈ ఏడాది మే 28వ తారీకు, మెయిన్స్ పరీక్షా తేదీ సెప్టెంబర్ 15వ తారీకు. అప్లై చేసుకునే అభ్యర్థి కచ్చితంగా గుర్తింపు కలిగిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

UPSC Notification 2023 Civil Services Application process starts from today

ఇక వయస్సు అర్హత చూసుకుంటే జనరల్ కేటగిరి అయితే 21 నుండి 32 సంవత్సరాలు లోపు ఉండాలి. ఓబిసి కేటగిరికి వచ్చేసరికి 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 నుండి 37 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇక UPSC పరీక్ష విధానం చూసుకుంటే రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒకదానిలో జనరల్ స్టడీస్ మరొక దానిలో CSAT కీ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నాపత్రానికి రెండు గంటల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో అర్హత సాధించి 275 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం ఖాళీలకీ సంబంధించి పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ కావలసి ఉంది. దానిలో కేటగిరి పరంగా ఖాళీలు తెలియజేయబడతాయి.

UPSC Notification 2023 Civil Services Application process starts from today
UPSC Civil Services Exam 2023 Notification

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఆడిటర్ అకౌంట్స్ సర్వీస్ (IA&AS), ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (IRS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS), ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ (IC&CE), ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్ (IOFS), ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS), ఇండియన్ పీ&టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ (IP&TAFS), ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్ (IRAS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IT)(IRS-IT), ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ (IDES), ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ITS), ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (IDSE), ఇండియన్ టిఫిన్స్ సర్వీస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ (IDSMO) p మరియు ఇండియన్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ (ICS).. సంబంధింత పోస్టులలో ఖాళీల పూర్తి నోటిఫికేషన్ యుపిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం పరీక్షకి అప్లై చేసుకునే తేదీలు మరియు పరీక్ష తేదీలు వెలువరించడం జరిగింది.

 

క్లుప్తంగా…
యుపిఎస్సి సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2023 పరీక్షా తేదీ వివరాలు:

అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తేదీ: 01/02/2023

పరీక్ష అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 21/02/2023.

ఫీజు కట్టడానికి చివరి తేదీ: 21/02/2023.

యుపిఎస్సి సిఎస్సి ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 28/05/2023.

యుపిఎస్సి సిఎస్సి  మెయిన్స్ పరీక్షా తేదీ సెప్టెంబర్ 15వ తారీకు

యుపిఎస్సి ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ 2023 అప్లికేషన్ ఫీజు వివరాలు..

జనరల్ కేటగిరి/OBC/EWS :100/-
SC/ST/PH: నీల్
అన్ని కేటగిరీల మహిళలు:నీల్

Related posts

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

వైసీపీ లీడ‌ర్ కోసం ఆ నేత‌ను బ‌లిప‌శువును చేస్తోన్న చంద్ర‌బాబు.. పాపం క‌మ్మోడే…!

APPSC Group 2 Preparation Strategy: మీ ప్రైవేట్ ఉద్యోగం కి రాజీనామా చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారా? ప్రేపరషన్ స్ట్రాటజీ మీ కోసం!

Deepak Rajula

Noble Peace Prize 2023

siddhu

TSPSC Group 2 Current Affairs: Most Important Telangana & Regional Current Affairs for TSPSC Group 2 Exam | TSPSC Telangana Current Affairs Part 1 in English

Deepak Rajula

International Schools Outlook: Understanding the Demand for Cambridge Curriculum in India | Parenting

Deepak Rajula

TSPSC Group 2 Current Affairs: 100 Important Current Affairs For Telangana State Service Commission Exams 2023 | Part 1

Deepak Rajula

TSPSC Current Affairs: Most Important Topics Part 2 | TSPSC Group 1, Group 2, Group 3, Group 4 Exams

Deepak Rajula

TSPSC Staff Nurse Notification 2023: TSPSC స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ వైస్ పోస్టులు.. ఖాళీలు..!!

sekhar

Type Writing Courses: టైపింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ రంగాలలో భారీ ఎత్తున ఉద్యోగాలు పొందుతున్న యువత..ఫుల్ డీటెయిల్స్..!!

sekhar

Rashtriya Avishkar Abhiyan: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేంద్రం వినూత్న పథకం…రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్(RAA)..!!

sekhar

TSPSC: తెలంగాణ TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల తేదీల మార్పు.. కొత్త తేదీ వివరాలు..!!

sekhar

TSPSC: తెలంగాణ TSPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్.. వయసు, జీతం, అర్హత మొదలగునవి..!!

sekhar

Pawan Kalyan: టెన్త్ విద్యార్ధులకు హాపీ న్యూస్ ..ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కీలక సూచన

sharma somaraju