NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మరి “కార్తీకదీపం” నీ.. ఏం చేస్తావు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ప్రశ్నలు..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ షోలో.. మొత్తం 20 మందిని హౌస్ లోకి పంపించారు. తొలిరోజే గత ఐదు సీజన్లకు భిన్నంగా.. 20 మందిని హౌస్ లోకి పంపించడం బిగ్ బాస్ ఆడియన్స్ కి.. షాక్ ఇచ్చినట్లు అయింది. దీంతో తొలివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు..? ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారు..? అనే దాని గురించి బయట రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో పోటీదారులలో.. కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి కేషవ్ బట్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

And Karthikdeepam questions to the Bigg Boss contestant saying What do you do
Keerthi Keshav Bhatt

అయితే హౌస్ లోకి వెళ్లకముందు తన సోషల్ మీడియాలో.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి వెళ్తున్నట్లు తెలియజేయడంతో చాలామంది కార్తిక దీపం సీరియల్ అభిమానులు.. బిగ్ బాస్ షో కి వచ్చావు సరే.. మరి కార్తీకదీపం పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కార్తీకదీపంని అన్యాయం చేయకు హేమశ్రీ అంటూ తన పాత్ర పేరుతో మరి కొంతమంది.. కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నారు.

And Karthikdeepam questions to the Bigg Boss contestant saying What do you do
BB6 Contestant Keerthi Keshav Bhatt

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసిన.. కీర్తి 2019 వ సంవత్సరంలో తెలుగు టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుని కార్తీకదీపం లో డాక్టర్ హేమ కార్తీక్ పాత్రతో.. సెపరేట్ గుర్తింపు దక్కించుకుంది. మరి బిగ్ బాస్ హౌస్ లో కీర్తి.. తోటి కంటెస్టెంట్లకు ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. కీర్తి తాను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న సమయంలో ప్రమాదానికి గురి కావడంతో ఆ టైంలో కుటుంబ సభ్యులు మొత్తం అందరిని కోల్పోయింది. ఆ సమయంలో కీర్తి కూడా కోమాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత తేరుకొని మళ్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో.. విజయవంతంగా రాణిస్తోంది. జీవితంలో ఎంతో పెద్ద పెయిన్ చూసిన కీర్తి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar