NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆ ఇద్దరిలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. దీంతో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సస్పెన్స్ గా నెలకొంది. మొదటివారం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. డబల్ ఎలిమినేషన్ అయితే కచ్చితంగా ఓటింగ్ పరంగా చివరిలో ఉన్న ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. మొదటి వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. రేవంత్, చంటి, సుల్తానా, శ్రీ సత్య, ఆరోహి, అభినయశ్రీ, ఫైమా ఎలిమినేషన్ అవటానికి నామినేట్ అయ్యారు.

Bigg Boss 6 One of those two is eliminated from the house
Bigg Boss 6

శుక్రవారం ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి పోల్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో హౌస్ నుండి ఆ ఇద్దరిలో ఒక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఓటింగ్ గ్రాఫ్ ప్రకారం రేవంత్ ఇంకా చంటి, ఫైమా.. ఫస్ట్ మూడు కేసులలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రీ సత్య, ఆరోహి ఉండటం జరిగింది. దీంతో ఓటింగ్ ప్రకారం చివరిలో ఉన్న అభినయశ్రీ ఇంకా సుల్తానా మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. దీంతో మీరందరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Bigg Boss 6 One of those two is eliminated from the house
Bigg Boss 6

డబల్ ఎలిమినేషన్ అయితే కచ్చితంగా… ఇద్దరు హౌస్ నుండి బయటికి వెళ్లిపోతారని.. చెప్పుకొస్తున్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం హౌస్ లో ఉన్న సభ్యులందరికీ బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లే అవుతుందని ఆడియన్స్ అంటున్నారు. మొత్తం 21 మంది సభ్యులు హౌస్ లో ఉంటున్న నేపథ్యంలో.. హౌస్ నుండి డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. మరి తొలివారం ఇంటి నుండి ఒకరు వెళతారో లేకపోతే ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar