Bigg Boss 6 Telugu

Bigg Boss Season 6: రెండో రోజే ఎలిమినేషన్ కి డైరెక్ట్ గా నామినేట్ అయిపోయారు..!!

Share

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండోరోజు మూడు గ్రూపుల సభ్యుల మధ్య కోటా కోటి ఉండేలా గట్టిగానే టాస్కులు ఆడించారు. దీంతో గొడవలు జరగడంతో పాటు ఏడుపులు సింపతి సంపాదించేవాళ్ళు ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు. రెండో రోజు ఎపిసోడ్ మొదలయ్యే సమయానికి క్లాస్ గ్రూపులో బాలాదిత్య, సూర్య, ఆదిరెడ్డి ఉండగా ఆట ముగిసే సమయానికి గీతు రాయల్, ఆగి రెడ్డి, నేహా ఉన్నారు. ట్రాష్ విషయానికొస్తే రెండో రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన క్రమంలో గీతూ రాయల్, రేవంత్, ఇనయా సుల్తానా ఉన్నారు. ముగిసే సమయానికి ట్రాష్ గ్రూప్ లో అభినయశ్రీ, బాలాదిత్య, ఇనయా సుల్తానా.. ఉండటంతో రెండో రోజు ఆటము విషెస్ సమయానికి ఈ టాస్క్ కంప్లీట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

Bigg Boss Season 6 second day, they were nominated for elimination
Sulthana

దీంతో ట్రాష్ గ్రూపులో ఉన్న ముగ్గురు.. ఆదిత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానా.. ఈవారం ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించారు. ఇంకా క్లాస్ గ్రూపులో ఉన్న గీతు రాయల్, ఆదిరెడ్డి, నేహా ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. నేహా చౌదరి “రోల్ బేబీ రోల్” టాస్క్ లో ఇనయా సుల్తానా పై గెలవడంతో క్లాస్ గ్రూప్ కి వెళ్ళిపోయింది.

Bigg Boss Season 6 second day, they were nominated for elimination
Adithya Abhinaya Sree

ఇంకా రేవంత్ ప్రారంభంలో ట్రాష్ గ్రూపులో ఉన్న “స్లైడ్ జార స్లైడ్” టాస్క్ లో అభినయశ్రీ పై కలవడంతో అతను మాస్ గ్రూప్ కి వెళ్ళగా అభినయశ్రీ ట్రాష్ గ్రూప్ కి రావాల్సి వచ్చింది. ఇక ప్రారంభంలో బిగ్ బాస్ క్లాస్ గ్రూపు నుండి ట్రాష్ గ్రూప్ ఎవరైనా వెళ్లొచ్చు అన్న దాని విషయంలో చాలా డిస్కషన్ తర్వాత గీత రాయల్ క్లాస్ గ్రూప్ కి వెళ్ళింది. సో మొత్తం మీద ఫస్ట్ డే ముగ్గురు డైరెక్టర్ ఎలిమినేషన్ కి నామినేట్ కాక మరో ముగ్గురు ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ నుండి తప్పించుకున్నారు.


Share

Related posts

Bigg Boss 6: ఆ ఇద్దరిలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్..??

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో ఆ కంటెస్టెంట్ కి మద్దతుగా రంగంలోకి దిగిన రాంగోపాల్ వర్మ..!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు రిక్వెస్ట్ చేసిన శ్రీ సత్య..!!

sekhar