NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మరోసారి గీతు రాయల్ వర్సెస్ సుల్తానా..మళ్ళీ గొడవ స్టార్ట్..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయిన వెంటనే గీతు.. తనకేం చాలా తెలివితే స్టార్ట్ చేసింది. తద్వారా మొదటివారం ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో పాటు ఇంటి సభ్యులతో చాలా గొడవలు జరి గాయి. ఫలితంగా మొదటి వారం వరస్ట్ పెర్ఫార్మర్ గా జైల్లోకి వెళ్ళింది. గీతు మాట్లాడిన విధానంపై ఇంకా పలు టాస్క్లలో ఆడిన ఆట తీరుపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదటి వారం వీకెండ్ లో నాగార్జున చేత కూడా ఎక్కువగానే తిట్లు తినిపించుకుంది.

BiggBoss 6 Telugu | War between Geetu and Inaya Sultana..this is the first  task..! » Jstimesnow

ఇదంతా పక్కన పెడితే రెండో వారంలో మాత్రం గీతు పూర్తిగా తన గేమ్ మొత్తం మార్చేసింది. చాలా దూకుడుగా టాస్క్ లు ఆడింది. పెద్దగా కూడా ఎవరితో కూడా గొడవల్లోకి వెళ్ళలేదు. ఇదంతా పక్కన పెడితే గీతు.. హౌస్ లోకి ఎంటర్ అయినా వెంటనే సుల్తానా తో బాత్రూంలో వెంట్రుకల గొడవ పెట్టుకోవడం తెలిసిందే. దాదాపు మొదటి వారం వీరిద్దరి మధ్య గట్టిగానే వార్ జరిగింది. కానీ రెండవ వారం వీరిద్దరూ పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ఎవరికి వారు తమ గేమ్ ఆడుకోవడం జరిగింది. కాగా సుల్తానా కెప్టెన్సీ పోటీ దారుడుగా గెలిచినా గాని కెప్టెన్ మాత్రం కాలేకపోయింది. కానీ గీతు మాత్రం… రెండో వారం బెస్ట్ ప్లేయర్ గా నాగార్జున చేత శభాష్ అనిపించుకోంది.

Bigg Boss 6: Geethu is more agitated.. She says that it's okay to put her  hand inside the t-shirt.. | Bigg Boss telugu season 6 episode number 6  latest updates

పరిస్థితి ఇలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ అయిన వెంటనే మూడో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో ప్రోమో వెయ్యడం జరిగింది. ఆ ప్రోమోలో మరోసారి గీతు వర్సెస్ సుల్తానా గొడవ జరిగింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం సాగింది. నామినేషన్ టైం లో తిక్కల దాన అంటూ మరోసారి సుల్తానాపై గీతు మాటల దాడి చేసింది. ఇదే సమయంలో సుల్తానా కూడా ఎక్కడ తగ్గకుండా గీతుపై రెచ్చిపోయింది. మొత్తం మీద చూసుకుంటే మూడో వారం స్టార్టింగ్ నుండి వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar