NewsOrbit
న్యూస్

ఆ బ్యాంకు కస్టమర్లకు షాక్.. ఆగష్టు 1నుంచి కొత్త చార్జీలు

bank new rules to customers

పలు ప్రైవేటు బ్యాంకుల్లో కస్టమర్స్ మినిమం బ్యాలెన్స్, క్యాష్ విత్ డ్రా.. అంశాల్లో కొత్త నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు తీసుకురానున్నాయి. ఆగష్టు 1నుంచి అమలు చేసే బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్బీఎల్.. ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పట్టణాలు, నగరాల్లో 2000, గ్రామీణ ప్రాంతాల్లో 1500 మినిమం బ్యాలెన్స్ ఉండాలి.

bank new rules to customers
bank new rules to customers

 

కరెంట్ అకౌంట్ హోల్డర్స్ మినిమం బ్యాలెన్స్ రూ.5000 ఉండాలి. మెట్రోల్లో రూ.75, అర్బన్ లో 50, రూరల్లో 20 ఫైన్ విధిస్తారు. ఏటీఎమ్స్ లో మొదటి 3 ట్రాన్సాక్షన్స్ ఉచితమే. తర్వాత ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తారు. లాకర్ డిపాజిట్ తగ్గించి రెంట్ ఎరియర్స్ పెనాల్టీని పెంచారు. యాక్సిస్ బ్యాంక్ ఈసీఎస్ లావాదేవీలపై ఇప్పటివరకూ సున్నాగా ఉన్న దానిపై రూ.25 వసూలు చేయనున్నారు. పరిమితికి మించి లాకర్ చార్జీలను రూ.10, 20, 50 నోట్లపై బండిల్ పై క్యాష్ బాండ్లింగ్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తారు. ఏటీఎమ్ లావాదేవీల్లో 5 వరకూ ఉచితమే. ఆపై ప్రతి లావాదేవీపై రూ.20 వసూలు చేస్తుంది.

సరైన బ్యాలెన్స్ కానీ.. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ పై రూ.25 వసూలు చేస్తారు. కోటక్ మహీంద్రాలో మినిమం బ్యాలన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే అకౌంట్ కేటగిరీని బట్టి ఫెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. మొదటి మూడు లావాదేవీలు ఉచితమే. తర్వాత ట్రాన్సాక్షన్ పై రూ.100 చార్జీలు వసూలు చేస్తారు.

 

author avatar
Muraliak

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju