NewsOrbit
న్యూస్

రిలయన్స్ దూకుడు.. ఇకపై జియో మార్ట్ లో కూడా..

reliance jio mart speed

ముఖేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ సంస్థ ఎప్పటికప్పుడు సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. టెలికాంలో జియోతో మాదిరిగానే ఈ-కామర్స్ లో కూడా తన సత్తా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశంలోని 200 నగరాల్లో ప్రారంభించిన కిరాణా డెలివరీ సేవలను మరిం విస్తృతం చేయనుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త యాప్ ఆవిష్కరించింది. దీంతో జియో మార్ట్ ద్వారా అన్ని ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ చేయనుంది. జూలై 15న ముఖేశ్ అంబానీ కంపెనీ వార్షిక సమావేశంలో జియో మార్ట్ ప్రణాళికలను వివరించారు. ఇందులో భాగంగా జియో మార్ట్ యాప్ గూగుల్ లో లభ్యమవుతుందని ప్రకటించారు.

reliance jio mart speed
reliance jio mart speed

 

రిలయన్స్ తన వన్, రోన్‌ను జియో మార్ట్‌కు కూడా విస్తరించింది. వీటి ద్వారా వినియోగదారులకు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్‌లతో పాటు, రోన్ పాయింట్లు, ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే 10వేలకు పైగా యాప్‌ డౌన్ లోడ్లతో దూసుకెళ్తోంది. జియో మార్ట్ వెబ్ సైట్ లో ఇప్పటికే రోజుకు 2,50,000 ఆర్డర్లు వస్తున్నాయని జియో వెల్లడించింది.

మొన్నటి వరకూ జియోమార్ట్ లో 750 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు మాత్రమే ఉచిత డెలివరీ అందించేది. అమెజాన్ 799 రూపాయల పైన ఉచిత డెలివరీ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ కనీస విలువ 600.. ఉచిత డెలివరీకి రూ.1,200 విలువైన ఆర్డర్ ఇవ్వాలి. జియో మార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌కు కోవిడ్‌-19 ఎసెన్షియల్ కిట్‌ అందిస్తామని ముఖేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

author avatar
Muraliak

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?