ఓరినీ :  బాటిల్ వాటర్ లో ఇంత విషయం ఉందా ..

Share

మంచి నీరు మనకి చాల అవసరం. కానీ బాటిల్ లో నీరు  ఎంతవరకు  మంచిది అని ఆలోచించాలి . పంపులో వచ్చే నీళ్లకంటే , బాటిల్ నీళ్లు చాల రుచిగా , ఎన్ని నీళ్లు తాగిన  ఇంకా తాగాలనిపిస్తుంది .ఇవి  అనేక రకాలుగా శుద్ధి చేయబడినవి అవటం వలన రుచి గా, శుభ్రంగా ఉంటాయి . బాటిల్డ్ వాటర్  ఎక్కడైనా  దొరుకుతుంది . సూపర్ మర్కెట్స్ లో రక రకాల బ్రాండ్స్ , సైజస్ లో బాటిల్డ్ వాటర్ లభిస్తుంది. అందుకే వీటిని చాలామంది కొనుక్కుంటూ ఉంటారు .

 

ఇంటిలో ఒక వాటర్ ఫిల్టరింగ్ మెషిన్ పెట్టుకుని, నీటిని ప్యూరీఫై చేసుకున్న కూడా మాటిమాటి కి నీళ్ల బాటిల్ కొనుక్కోవడం కన్నా ,తక్కువ ఖర్చు అవుతుంది . కాబట్టి వాటర్ ఫిల్టరింగ్ మెషిన్ ఏర్పాటు చేసుకోండి . చాలావరకు బాటిల్డ్ వాటర్  ప్లాస్టిక్  బాటిల్స్ లో  నే  దొరుకుతుంది.ప్లాస్టిక్ లో బిపిఏ అనే ఒక టాక్సిక్ కెమికల్ ఉంటుంది.అది నీళ్ళలోకి రాదనీ గ్యారంటీ ఏమిలేదు.అంతేకాకుండా సన్ లైట్ పడే చోట బాటిల్ ఉంటే  ఈ రిస్క్ఇంకా ఎక్కువ అవుతుంది.
బాటిల్డ్ వాటర్ ప్రొడక్షన్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద బేస్అయ్యి నడుస్తుంది.  ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పట్టే నీటి కంటే , ఆ బాటిల్ తయారు చేయటానికి  అవసరమ్యే నీరు ఎక్కువ . మనం తాగేసి బాటిల్ ని ఎక్కడ పడితే  అక్కడ పడేస్తూ  ఉంటాము. అది పొల్యూషన్  కి దారి తీస్తుంది .   ఒకవేళ వీటిని రీసైకిల్   చేసినాకూడా , అది పొల్యూయేషన్  క్రియేట్ చేస్తుంది  .  బాటిల్డ్ వాటర్ వాడిన పర్వాలేదు  కానీ ,బాటిల్డ్ వాటర్ మాత్రమే వాడుతుంటే  మాత్రం అది మన హెల్త్ కీ , మన  ఎన్విరాన్మెంట్ కి కూడా మంచిది కాదు .

Share

Related posts

Ears: చంటి పిల్లల చెవుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!

siddhu

ఫోన్ ఎక్కువవా వాడుతున్న పిల్లల తల్లితండ్రులు తెలుసుకోవాల్సిన ఇంపార్టంట్ మ్యాటర్ ఇది !

Kumar

గుండెనొప్పి విషయం లో 30 దాటిన ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సింద

Kumar