NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Game Changer: కొత్త సంవత్సరంలో గొడవలు “గేమ్ ఛేంజర్” కి మళ్లీ అడ్డంకులు..??

Game Changer: “RRR” తర్వాత రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమాగా తెరకెక్కుతోంది. నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. “గేమ్ ఛేంజర్” షూటింగ్ 2022లో స్టార్ట్ అయినా గాని.. అనేకమార్లు.. షూటింగ్ వాయిదా పడటం జరిగింది. దీనికి చాలా కారణం దర్శకుడు శంకర్ వ్యవహార శైలి అని ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో “RRR” ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు ఉపాసన గర్భవతిగా ఉన్న సమయంలో కొన్ని నెలల పాటు చరణ్ షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే మళ్లీ గత కొన్ని నెలల నుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Game changer shooting delay controversy between charan and Shankar

మొన్ననే హైదరాబాదులో ఓ ప్రముఖ హాస్పిటల్ లో మూడు రోజులపాటు ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. అంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకుంటున్న సమయంలో కొత్త ఏడాదిలో “గేమ్ ఛేంజర్” ప్రాజెక్టుకు సంబంధించి వివాదాలు నెలకొన్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రాజెక్ట్ మొదలెట్టి చాలా కాలం కావడం రోజురోజుకి ఆలస్యం అవుతూ ఉండటంతో రామ్ చరణ్… శంకర్ తో సీరియస్ గా మాట్లాడినట్లు దానికి శంకర్ కూడా సీరియస్ గానే సమాధానం చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ కూడా ఆలస్యం అవకుండా నిర్మాత దిల్ రాజు మొదటి నుండి అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.

Game changer shooting delay controversy between charan and Shankar

కానీ షూటింగ్ కి ఏర్పడుతున్న అడ్డంకులు కారణంగా “గేమ్ ఛేంజర్” లో నటించే నటీనటులు కూడా సినిమాపై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్. దర్శకుడు మరియు హీరో నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ షూటింగ్ తేదీలు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తూ ఉండటంతో… అనవసరంగా ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నామని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫీలవుతున్నారట. సినిమా ఆలస్యం వెనుక కారణాలు గురించి మాట్లాడుకుంటూ శంకర్ మరియు చరణ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాప్ మోస్ట్ దర్శకుడు అని పేరున శంకర్ సినిమాకి గొడవలు కామన్. గతంలో కమల్ తో చేస్తున్న “ఇండియన్ 2” కి సంబంధించి నిర్మాతలతో శంకర్ గొడవ పెట్టుకోవడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత “విక్రమ్” సినిమా విజయం సాధించటంతో కమల్ చొరవ తీసుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ఇటీవల కంప్లీట్ చేశారు. ఇప్పుడు “గేమ్ ఛేంజర్” షూటింగ్ ఆలస్యం విషయంలో శంకర్ మరియు చరణ్ మధ్య.. వివాదం నెలకొన్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella