NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: చిరంజీవి అవకాశం ఇస్తే ఆ తరహా సినిమా చేస్తానంటున్న సందీప్ రెడ్డి వంగా..!!

Sandeep Reddy Vanga: భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలనంగా మారాడు. ఒక్క పరాజయం లేని దర్శకుడిగా రాజమౌళి తరహాలో సందీప్ రెడ్డి జర్నీ సాగుతోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్ గా “యానిమల్” సినిమాతో అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా వారం రోజులు గడవకు ముందే 500 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రణబీర్ కపూర్ నీ ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో చూపించారు. యానిమల్ సినిమాలో ప్రతి సన్నివేశం అందరిని ఆకట్టుకునేలా చిత్రీకరించడం జరిగింది.

if Chiranjeevi gives a chance i will do action drama Sandeep Reddy Vanga comments

దీంతో సినిమాలో ప్రతి పాత్ర చాలా హైలెట్ అయ్యింది. రణబీర్ కపూర్ తో పాటు విలన్ పాత్రలో నటించిన బాబి డియోల్..మరో హీరోయిన్.. త్రిప్తి డిమ్రి చాలా హైలెట్ అయ్యారు. “యానిమల్” సినిమా చూసిన చాలామంది సినిమా సెలబ్రిటీలు.. సందీప్ రెడ్డి కొత్త కోణంలో సినిమాలు చేస్తున్నాడని.. సినిమా పరిధి దాటి మరి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హరిష్ శంకర్ లాంటి వారు “యానిమల్” సినిమాకి రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది.

if Chiranjeevi gives a chance i will do action drama Sandeep Reddy Vanga comments

ఈ సినిమా విజయంతో ఫుల్ ఆనందంలో ఉన్న సందీప్ రెడ్డి…ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను చిన్ననాటి నుండి చిరంజీవికి అతిపెద్ద ఫ్యాన్ అని తెలిపారు. చిరంజీవి అవకాశం ఇస్తే యాక్షన్ డ్రామా తరహాలో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. “యానిమల్” సినిమా మహిళలపై ద్వేషం మరియు హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. సినిమాని సినిమాలాగే చూడాలి అంటూ సందీప్ వంగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri