NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kurchi Madathapetti: మహేష్..”గుంటూరు కారం”…”కుర్చీ మడతపెట్టి” సాంగ్ పై కుర్చీ తాత రియాక్షన్ ఇదే..!!

Kurchi Madathapetti: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యూట్యూబ్ లో “గుంటూరు కారం”.. “కుర్చీ మడతపెట్టి” సాంగ్ మారుమొగుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలిచింది. జనవరి 12వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా “గుంటూరు కారం” విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడు అందుకున్నాయి. ఇప్పటికీ మూడు సాంగ్స్ విడుదల చేయడం జరిగింది. మొదట దమ్ మసాల బిరియాని సాంగ్ విడుదల చేయగా అందరిని ఆకట్టుకుంది. రెండవ సాంగ్ కింద “ఓ మై బేబీ” కూడా సైలెంట్ రొమాంటిక్ తరహాలో అలరించింది. ఇప్పుడు “కుర్చీ మడతపెట్టి” సాంగ్ మూడో పాటగా విడుదలయ్యింది. ఈ సాంగ్ ఫుల్ మాస్ బేస్ కలిగినది కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Kala Pashna who is famous of Kurchi Madathapetti dialogue Reaction on Guntur Kaaram song

పైగా ఈ పాటకి తగ్గ మాస్ స్టెప్ లతో మహేష్ డాన్స్… కూడా ఉండటంతో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో కాలా పాషా అనే తాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు అదే తాత డైలాగ్ వాయిస్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సాంగ్ లో ఉండటంతో.. తాత మరింత వైరల్ అవుతున్నాడు. మళ్లీ ఎప్పుడు ఆ తాత ఇంటర్వ్యూ కోసం చాలా వెబ్ మీడియా ఛానల్స్ ఎగబడుతున్నాయి.

Kala Pashna who is famous of Kurchi Madathapetti dialogue Reaction on Guntur Kaaram song

ఈ క్రమంలో కుర్చీ తాత యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “గుంటూరు కారం” సినిమాలో “కుర్చీ మడత పెట్టి” సాంగ్ పై స్పందించారు. మహేష్ తన సినిమాలో నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి, డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ కి పాట చేసాడంటే ఆనందంగా అంది. ఇది దేవుడిచ్చిన అదృష్టం, మీ అభిమానం. నాకు అవకాశం వస్తే ఆ పాటకి కచ్చితంగా డ్యాన్స్ చేస్తాను అని చెప్పారు. ఇదిలా ఉంటే కుర్చీ తాతకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్… కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ సాంగ్ కి వస్తున్నా రెస్పాన్స్ చూస్తుంటే దియేటర్ లో ఈ పాటకు మహేష్ అభిమానులు..ఫుల్ ఎంజాయ్ చేయడం గ్యారెంటీ.

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri