NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Oh My Baby: “గుంటూరు కారం” సెకండ్ సాంగ్ “ఓ మై బేబీ” రిలీజ్… మెలోడీ బాణీలతో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..!!

Oh My Baby: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “గుంటూరు కారం” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక వారం రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. మొన్ననే మహేష్ బాబు మరియు శ్రీలీల పై.. కేరళలో సాంగ్ షూట్ చేయటం జరిగింది. ఈ సాంగ్ తో షూటింగ్ మొత్తం దాదాపు కంప్లీట్ అయినట్టే. ఆ తర్వాత కేవలం రెండు మూడు కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఎప్పటికీ ఈ సినిమాకి సంబంధించి “ధమ్ మసాలా బిర్యాని” అనే మొదటి సాంగ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Music Director Thaman who hit the stage with the melodious tunes of Guntur Kaaram second song Oh My Baby

కాగా ఇప్పుడు రెండో సాంగ్ విడుదల చేశారు. “ఓ మై బేబీ” అనే టైటిల్ తో విడుదలైన ఈ సాంగ్ పూర్తి మెలోడీగా అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం.. వినసొంపుగా ఉంది. మహేష్ మరియు శ్రీలీల… లకి సంబంధించిన సాంగ్ అని తెలుస్తుంది. మొదటి సాంగ్ ఏ రకంగా అయితే అలరించిందో అదే తరహాలో.. రొమాంటిక్ గా చాలా మెలోడీగా అద్భుతమైన బాణీలు తమన్ అందించారు. శిల్పారావు పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. మొత్తం రెండు నిమిషాల 59 సెకండ్స్ నిడివి కలిగి ఉంది. ఈరోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ఈ సాంగ్ విడుదల చేయడం జరిగింది.

Music Director Thaman who hit the stage with the melodious tunes of Guntur Kaaram second song Oh My Baby

సెకండ్ సింగిల్ గా వచ్చిన ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ మూడో సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు… పూర్తిగా ఒకదానికి మరొకటి భిన్నమైన సినిమాలు. అదే తరహాలో మహేష్ నటన కూడా ఉంటుంది. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబుని ఎవరు చూపించని రీతిలో త్రివిక్రమ్ చూపించాడు. దీంతో ఇప్పుడు “గుంటూరు కారం” సినిమాలో… తమ అభిమాన హీరోని త్రివిక్రమ్ ఏ విధంగా తెరపై ప్రజెంట్ చేశాడు అన్నది ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri