NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Venkatesh Ram Charan: వెంకటేష్ కొత్త సినిమా “సైంధవ్” ట్రైలర్ పై రామ్ చరణ్ పొగడ్తలు..!!

Venkatesh Ram Charan: విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమాగా “సైంధవ్” తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా, రూహాని శర్మ కనిపించనున్నారు. తండ్రి కూతుర్ల ఎమోషన్ ప్రధానంగా సాగే స్టోరీ…”సైంధవ్”. కచ్చితంగా ఈ సినిమా తన కెరియర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని వెంకటేష్ తెలియజేశారు. ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ సినిమా గురించి కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు. చాలా వైవిద్యమైన స్టోరీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా సమయంలో…”సైంధవ్” కథ దొరికింది వెంటనే ఓకే చేసినట్లు చెప్పుకొచ్చారు.

Ram Charan praises Venkatesh Saindhav new movie trailer

ఇదిలా ఉంటే ఇటీవల..”సైంధవ్” ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్.. వెంకటేష్ కొత్త సినిమా “సైంధవ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్షన్ ప్యాకెడ్ ఎమోషనల్ డ్రామాల ట్రైలర్ ఉంది. నాకు ఇష్టమైన నటుడు వెంకటేష్.. ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఆయన కెరియర్ లో 75వ సినిమాకి నా శుభాకాంక్షలు. జనవరి మూడవ తారీకు కోసం సినిమా చూడటానికి వెయిట్ చేస్తున్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే “సైంధవ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈనెల 7వ తేదీన వైజాగ్ లోని గోకుల్ పార్క్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

Ram Charan praises Venkatesh Saindhav new movie trailer

ఆ రోజున సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “సైంధవ్” కి సంబంధించి వెంకీ మామ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ ముఖ్యఅతిథిగా రానున్నట్లు టాక్. “సైంధవ్” తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో జనవరి 13న రిలీజ్ కాబోతోంది.

 

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri