NewsOrbit
Featured న్యూస్

Valentine’s Day : వాలెంటైన్స్ డే నేపథ్యంలో సరికొత్త వార్నింగ్ ఇచ్చిన భజరంగ్ దళ్..!!

Valentine’s Day : స్కూల్ పిల్లల నుండి పెళ్లి అయిపోయి పళ్ళు ఊడిపోయే వయసు వచ్చినా గానీ ప్రతి మనిషిని ముందుకు నడిపించే అతి పెద్ద ఫీలింగ్ లవ్. ప్రేమలో రకాలెన్నో. కానీ వాలెంటైన్స్ డే నాడు మాత్రం కనిపించే ప్రేమ ఎక్కువగా పార్కుల్లో సినిమా ధియేటర్ లో ఇంకా కొన్ని చోట్ల అమ్మాయి అబ్బాయి లు జంటగా కనిపిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తారీకు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని లవర్స్ చాలా ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో కూడా బాగానే జరుపుతారు.

Valentine's Day bajarang dhal sensational warning
Valentine’s Day bajarang dhal sensational warning

కానీ కొన్ని చోట్ల కొన్ని మతాలకు సంబంధించిన సంస్థలు ప్రేమికుల దినోత్సవాన్ని చాలా విభేదిస్తూ ఉంటారు. ఈ కోవలో ముందుగా వచ్చేది భజరంగ్ దళ్. ఈ సంస్థకు చెందిన వాళ్లు అస్సలు ప్రేమికుల దినోత్సవాన్ని దేశంలో జరగకూడదు అంటూ వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా జంటగా కనబడితే మాత్రం వాళ్లకి పెళ్లి చేసేస్తూ ఉంటారు. అవసరమైతే చేయి కూడా చేసుకోవడం కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రేమికుల దినోత్సవం నాడు ఆఫర్లు ప్రకటిస్తున్న పబ్స్, హోటల్స్ కి కూడా తాజాగా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా ఈ విదేశీ కల్చర్ ని సపోర్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నగరాలలో భజరంగ్ దళ్ సభ్యులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఒకపక్క ప్రేమికులు తమ సోల్ మేట్ కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, ఎటువంటి కార్డు ఇవ్వాలి అనే లెక్కలు వేసుకుంటూ ఉంటే మరోపక్క భజరంగ్ దళ్ సభ్యులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.

Valentine’s Day : ప్రేమికులరోజు ను రద్దు చేయాలంటూ

అంతేకాకుండా ప్రభుత్వాలను ప్రేమికులరోజు ను రద్దు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. వాలెంటైన్స్ డే నాడు దేశం మొత్తం అమర జవాన్లకు నివాళులు అర్పించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే ప్రేమికుల దినోత్సవం నాడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కొన్ని యూనివర్సిటీలకు చెందిన సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రేమించుకోండి ఏదైనా చేసుకోండి మీకు అండగా మేముంటామంటూ ఓయూ సంఘాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద వాలెంటెన్స్ డే నాడు కొన్ని మతాలకు చెందిన సంస్థలు మరికొన్ని యూనివర్సిటీల సంఘాలు వితండ వాదం చేస్తూ ఎవరికివారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!