NewsOrbit
Featured

జనసేనలో భిన్న స్వరాలు…! పవన్ పై అసంతృప్తి మొదలు…!

pawan confusion on amaravathi and visakhapatnam

అమరావతి అంశం రాజకీయంగా అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. అన్ని పార్టీల్లోని నాయకులు ప్రాంతాలకు తగ్గట్టుగా మట్టాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్.. అమరావతికి అనుకూలమా.. మూడు రాజధానులకు అనుకూలమా అనేది అధినేత నుంచి కార్యకర్తకు కూడా క్లారిటీ లేదు. అమరావతికి అనుకూలమంటూనే సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నిజానికి పవన్ కు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయంతో బిల్లును గవర్నర్ వద్ద ఆపేయగలిగే సత్తా ఉంది. కానీ.. బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్న సఖ్యతతో ఆ పని చేయలేకపోయారు.

pawan confusion on amaravathi and visakhapatnam
pawan confusion on amaravathi and visakhapatnam

జనసేన సీనియర్ నాయకుల్లో తలో మాట..

తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధర్, నాదెండ్ల మనోహర్, నాగబాబు జనసేనలో కీలక నాయకులు. వీరిలో తోట, నాదెండ్ల రాజధాని ప్రాంతానికి చెందినవారే. అమరావతికి అనుకూలంగా పోరాడాలని వీరు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో కృష్ణా వంతెనపై రైతుల కోసం ర్యాలీ చేయాలని భావించారు. బీజేపీ నుంచి అనుమతి రాని కారణంగా జరగలేదు. దీంతో పార్టీ స్టాండ్ ఏమిటో వీరికే అర్ధం కావడంలేదని సమాచారం. అమరావతి పోరాటంలో పార్టీ వెనుకబడుతందని వీరి భావన అని.. పవన్ కు వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటున్నారని అంటున్నారు.

టీడీపీ స్టాండ్ అమరావతి వైపే ఉంది. అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పూర్తి బాధ్యత ఆ పార్టీ తీసుకోవాల్సిందే. అయితే ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాత్రం విశాఖ రాజధానికి అంతర్గతంగా జై కొడుతున్నారని తెలుస్తోంది. తమ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని వీరు అమరావతి విషయంలో పెద్దగా స్పందించడం లేదు.

వైసీపీలో కూడా ఇదే తరహా స్వరాలు వినిపిస్తున్నాయి. వీరికి కృష్ణా, గుంటూరు జిల్లాలతో ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి, విజయవాడ నగర ఎమ్మెల్యేలు.. తదితరులు ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.

author avatar
Muraliak

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula