NewsOrbit
Cricket

IPL 2022: ఐపీఎల్ లో ఇంతవరకు ఏ ప్లేయర్ సృష్టించని రికార్డ్ డేవిడ్ వార్నర్ సొంతం..!!..!!

IPL 2022: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరికీ సుపరిచితుడే. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో.. ఆస్ట్రేలియా టీమ్ ఓపెనర్ గా మైదానంలో అడుగుపెట్టే వార్నర్.. క్రిజ్ లో నిలదొక్కుకుంటే.. స్కోర్ బోర్డు పరిగెత్తాల్సిందే. అటువంటి బ్యాటింగ్ పవర్ కలిగిన వార్నర్ ఐపీఎల్ లో ప్రారంభంలో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ కి ప్రాతినిధ్యం వహించగా.. ఆ జట్టు యజమాన్యంకి వార్నర్ కి గత ఐపీఎల్ సీజన్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈసారి ఆడలేదు. సన్ రైజర్స్ జట్టు కూడా వార్నర్ పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వార్నర్ ని కొనుగోలు చేసింది. David Warner was the only player complete 1000 runs against two teams in ipl

ఈ క్రమంలో ఢిల్లీ సీజన్ తరఫున ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో డేవిడ్ వార్నర్ ఐదు మ్యాచులకు 219 పరుగులు చేయడం జరిగింది. వార్నర్ సగటు 54.75గా నమోదయింది. ఐదు మ్యాచ్ లలో మూడు ఆఫ్ సెంచరీ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఐపీఎల్ సీజన్ లో ఏ ప్లేయర్ అందుకోని ఓ రికార్డ్ డేవిడ్ వార్నర్ అందుకోవడం జరిగింది. విషయంలోకి వెళితే ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్ లో.. 26 బంతుల్లో 8 ఫోర్లు.. సహాయంతో మొత్తం 42 పరుగులు డేవిడ్ వార్నర్ సాధించాడు.

David Warner was the only player complete 1000 runs against two teams in ipl

 

ఈ పరుగులతో ఐపీఎల్ లో ఒక కోల్ కత్తా జట్టుపై అతడు 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో పంజాబ్ పై ఓవరాల్ గా ఐపీఎల్ లో వార్నర్ 22 ఇన్నింగ్స్ లకి ..1005 పరుగులు సాధించాడు. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ పై 1000 పరుగులు సాధించడంతో మొత్తం ఐపీఎల్ లో రెండు జట్లపై 1000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar