NewsOrbit
Entertainment News సినిమా

`ఎన్‌బీకే 108`పై న‌యా అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో బాల‌య్య ఫ్యాన్స్‌!

ఎన్‌బీకే 108 న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం `క్రాక్‌` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో త‌న తదుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశాడు. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా లేదా క్రిస్మస్ కు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇంకా పూర్తి అవ్వ‌క‌ముందే.. బాల‌య్య త‌న 108వ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. `ఎఫ్ 3` హిట్ త‌ర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న చిత్ర‌మిది. అయితే తాజాగా ఈ మూవీ నుండి బాల‌య్య ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసే న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య హీరో, ఆయ‌న కూతురిగా శ్రీ‌లీల‌, ద‌ర్శ‌కుడిగా అనిల్ రావిపూడి.. ఈ వివ‌రాలు మాత్ర‌మే తెలుసు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే విషయం పై స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజా ప్ర‌క‌ట‌న‌తో అన్ని విష‌యాల‌పై అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్‌ సంగీతం అందించ‌బోతున్నాడు. అలాగే ఇందులో బాలకృష్ణ ను ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు ఓ వీడియోను వ‌దిలారు. ఇక అతి త్వరలో షూటింగ్ ను ప్రారంభించి.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట.

author avatar
kavya N

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu