NewsOrbit
Entertainment News సినిమా

మ‌హేశ్ చేతుల మీద‌గా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ట్రైల‌ర్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం తాజా చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మించారు.

వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కల్యాణి నటరాజన్‌ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా సినిమా ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

349

 

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు చేతుల మీద‌గా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ట్రైల‌ర్ విడుద‌లైంది. యాక్టర్ అవ్వాలనుకునే ఓ డాక్టర్ స్టోరీనే ఈ సినిమా క‌థ అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇందులో ఫిల్మ్ డైరెక్ట‌ర్‌గా సుధీర్ బాబు క‌నిపించ‌బోతున్నాడు. అలాగే కృతి శెట్టి సినిమాలన్నా, సినిమా వాళ్లన్నా అసహ్యించేకునే డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.

ఆ అమ్మాయితోనే హీరో సినిమా చేయాల‌ని డిసైడ్ అవుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? హీరో, హీరోయిన్ల‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి..? అన్న‌దే సినిమా. ట్రైల‌ర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర బ‌లంగా ఉండ‌బోతోంద‌ని ట్రైల‌ర్ ద్వారా తెలిసిపోయింది. మొత్తానికి ట్రైల‌ర్ తో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఈ మూవీ అందుకుంటుందో..లేదో.. చూడాలి.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N