NewsOrbit
Entertainment News సినిమా

డైరెక్ట‌ర్‌పై కోపం.. త‌న సినిమా వీడియోను తానే లీక్ చేసిన నాని..!

న్యాచుర‌ల్ స్టార్‌ నాని ప్ర‌స్తుతం `దసరా` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తెలుగు రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నాని కెరీర్‌లోనే తొలిసారి పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అయితే ద‌స‌రా పండుగ కానుక‌గా ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ `ధూమ్ దామ్ దోస్తాన్‌`ను అక్టోబ‌ర్ 3న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

nani leaked video from dasara
nani leaked video from dasara

అయితే అంత‌కంటే ముందే డైరెక్ట‌ర్ పై కోపంతో నాని త‌న సినిమా వీడియోను తానే లీక్ చేసేశాడు. `డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల దసరా పండుగ సందర్భంగా ఎలాంటి ప్రోమో విడుదల చేయడం లేదని చెప్పారు. అందుకే నేను షూటింగ్ టైం లో నా మొబైల్ లో రికార్డు చేసిన వీడియో లీక్ చేస్తున్నాను. రేపటి నుండి దుమ్ము లేచిపోద్ది` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో నాని మాస్ అవ‌తార్‌లో దుమ్ము లేపుతూ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల కానుంది.

https://newsorbit.com/entertainment-news/nani-give-back-his-remuneration-for-his-dasara-movie.html

author avatar
kavya N

Related posts

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar