NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Actor Raghuvaran: నటుడు రఘువరన్.. ఈ పేరు తెలియని అభిమానులు ఉండరేమో. విభిన్న పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు రఘువరన్. విలన్, తండ్రి ఇలా అనేక పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇక ఈయన అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా సినిమాల్లో నటించి తనలో ఉన్న నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఈయన నటించిన సినిమా విడుదలవుతుందంటే.. అభిమానులు థియేటర్ కి పరుగులు తీసేవారు. ఎన్నో సినిమాల్లో నటించిన రఘువరన్.. ఇలా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నాడు.

Actor Raghuvaran real life updates
Actor Raghuvaran real life updates

ఇక రఘువరన్ చిత్రపరిశ్రమంలో అడుగుపెట్టిన తొలి నాళ్లలోనే తనకు ఎంతో మంచి మిత్రుడుగా ఉన్న ప్రముఖ హీరో పృద్వి. పెళ్లి సినిమాతో ఫేమస్ అయిన పృద్వి అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక అనంతరం ఆయన తమిళ్ సీరియల్స్ లో బిజీగా మారారు. అలా రఘువరన్ మరియు పృద్వి సినిమాల్లో నటిస్తూ మంచి స్నేహితులయ్యారు. ఇక రోజులు పెరుగుతున్న కొద్దీ రఘువరన్ కు అవకాశాలు తగ్గాయి. ఇక విలన్ మరియు తండ్రి పాత్రలు వంటివి రావడంతో రఘువరన్ సైతం మనస్థాపానికి లోనయ్యాడు. చాలా రోజులు తనలో తాను కుమిలిపోయాడు. మెల్లమెల్లగా అదే బాధలో ఉండేవాడు. ఎంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ఈయన చివరిగా మార్చి 19, 2008న చెన్నైలో గాడ నిద్ర లో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఇక స్నేహితుడు మరణించడంతో పృద్వి అనేక ఇంటర్వ్యూలలో రఘువరన్ మంచితనాన్ని గురించి చెప్తూనే వచ్చారు. రఘువరన్ ది డిఫరెంట్ విలనిజం. ఈయన విలనిజం మరెవ్వరికీ రాదనే చెప్పుకోవచ్చు. కేవలం విలన్ పాత్రల్లో నటించడమే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా.. ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు రఘువరన్. అయితే రఘువరన్ పాజిటివ్ పాత్రలో కనిపించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఆయనని విలన్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈయన ఒకప్పటి హీరోయిన్ రోహిణి ని వివాహం చేసుకున్నారు. ఇక ఎనిమిదేళ్లపాటు వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతో బాగా కొనసాగింది.

Actor Raghuvaran real life updates
Actor Raghuvaran real life updates

ఇక వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇద్దరి మధ్య మనస్పార్ధాలు రావడంతో అవిడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రోహిణి.. 2004లో కమల్ హాసన్ హీరోగా నటించిన.. విరుమండి.. అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇక బాహుబలి మొదటి పార్ట్ లో కూడా ఈమె ప్రభాస్ చలిగా నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన బాహుబలి మూవీలో ఈమె పాత్రకి ఎంతోమంది ఫాన్స్ కూడా ఏర్పడ్డారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాల్లో అవకాశాలు అందుకుంటు దూసుకుపోతుంది. తల్లి, అత్త క్యారెక్టర్స్ లో నటిస్తూ తనదైన గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఇక ఏదేమైనాప్పటికీ రఘువరన్ తన లైఫ్ లో అన్ని విజయాలను వెలుగు చూసి ఆఖరి శ్వాస ఎంతో దీనస్థితిలో వేడచడం బాధాకరమని చెప్పుకోవచ్చు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella