NewsOrbit
Entertainment News సినిమా

Prabhas Akashpuri: ప్రభాస్ ఆది పురుష్ సీన్స్ చూసాను.. ఆకాష్ పూరి సంచలన కామెంట్స్..!!

Prabhas Akashpuri: ఆకాష్ పూరి కొత్త సినిమా “చోర్ బజార్”. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. జార్జి రెడ్డి ఫిలిం డైరెక్టర్ జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. గేహనా సిప్పీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఐవి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత విఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 24 వ తారీకు థియేటర్ లో విడుదల కానుంది. లవ్ అండ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “చోర్ బజార్” ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరో ఆకాష్ పూరి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

akashpuri sensational comments on prabhas adi purush

అయితే ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆకాష్ పూరి నోరుజారి.. ప్రభాస్ నటిస్తున్న “ఆది పురుష్” గురించి ఒక విషయాన్ని తెలియజేశారు. తన సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యి ఉండి….ప్రభాస్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఒక డే మొత్తం మాకు ఇచ్చేశారు. దాదాపు ఆ రోజు రెండు ఇంటర్వ్యూలు ఆయనతో చేయడం జరిగింది అని ఆకాష్ తెలిపారు. ఆ తర్వాత “చోర్ బజార్” సినిమా యూనిట్ మొత్తానికి ఫుడ్ ప్రభాస్ గారే పెట్టారు మధ్యలో “ఆది పురుష్” విజువల్స్ చూపించారు అని ఆకాష్ టంగ్ స్లిప్ అయ్యాడు.

దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ “ఆది పురుష్” విజువల్స్ ఎలా ఉన్నాయి అని ప్రశ్నించగా చెప్పకూడదు అనుకునే.. ఆకాష్ పూరి మాట్లాడుతూ… ఖచ్చితంగా విజువల్ వండర్ “ఆది పురుష్” సినిమా.. ఒక్కో సీన్ అదిరిపోయింది అంటూ అక్కడి వరకే చెప్పి ఇంకా పెద్దగా మాట్లాడలేదు. దీంతో ఆకాష్ పూరి “ఆది పురుష్” గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. “ఆది పురుష్” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు క్యారెక్టర్ చేస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella