NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan Ali: కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో ఎట్టకేలకు నోరు విప్పిన ఆలీ..!!

Pawan Kalyan Ali: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ రాజకీయాలు పక్కన పెడితే సినిమాలపరంగా వీరిద్దరిది తిరుగులేని కాంబినేషన్. కంపల్సరిగా పవన్ నటించే ప్రతి సినిమాల్లో ఆలీ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కి ఆలీ సెంటిమెంట్. ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో వేదికలపై పవన్ కూడా తెలియజేశారు. ఆలీ తన పక్కన ఉంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడైతే పవన్ రాజకీయాల్లోకి వెళ్ళటం జరిగిందో ఇంకా 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో జాయిన్ అయ్యాడో… అప్పటినుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.

Ali finally opened up about why Pawan Kalyan didn't come to his daughter's wedding
Ali Daughter Reception

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలీ సొంతూరు రాజమండ్రిలో పవన్ కాస్త దురుసుగా వ్యాఖ్యానించడం అదే సమయంలో ఆలీ కౌంటర్ ఇవ్వడం.. జరిగింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల తర్వాత పవన్ నటించిన రెండు సినిమాలలో కూడా ఆలీ కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఇంకా గొడవలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీ కూతురు వివాహం హైదరాబాదులో జరిగింది. గుంటూరులో రిసెప్షన్ పెట్టారు. హైదరాబాదులో జరిగిన వివాహ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున.. ఇంకా ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు.

Ali finally opened up about why Pawan Kalyan didn't come to his daughter's wedding
Ali Daughter Reception

అయితే గుంటూరు ఇంకా హైదరాబాద్ కార్యక్రమాలలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో ఆలీ కూతురు వేడుకకి పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆలీ తన కూతురు వివాహ కార్యక్రమానికి పవన్ ఎందుకు హాజరు కాలేదో స్పందించారు. “నా కూతురు పెళ్లి వివాహ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాను. ప్రత్యేకంగా శుభలేఖ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన కూడా పెళ్లికి వస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు పవన్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో రాలేకపోయినట్లు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి తెలియజేశారు. కానీ వధూవరులను ఇంటికి వచ్చి కలుస్తానని తెలిపారు అంటూ ఆలీ క్లారిటీ ఇచ్చారు.

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella