NewsOrbit
Entertainment News సినిమా

భ‌ర్త నాగార్జున‌తో న‌టించ‌నంటున్న అమ‌ల‌.. ఎందుకో తెలుసా?

అమల అక్కినేని.. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` తర్వాత తెలుగు తెరపై పెద్దగా కనిపించని అమల‌.. రీసెంట్ గా `ఒకే ఒక జీవితం` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది.

ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తే.. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్‌కు త‌ల్లిగా అమల నటించింది. సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అమల పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

amala akkineni nagarjuna
amala akkineni nagarjuna

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల.. `ఒకే ఒక జీవితం` సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విషయాలను సైతం పంచుకున్నారు. ఈ క్రమంలోనే `మీ భర్త నాగార్జునతో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా..?` అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది.

అందుకు అమ‌ల వెంటనే నాగార్జున‌తో న‌టించ‌న‌ని చెప్పేసింది. అందుకు కారణం ఏంటో కూడా ఆమె వివరించింది. `ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్‌పై వద్దండీ` అని న‌వ్వుతూ అమ‌ల చెప్పుకొచ్చారు. ఇక గత ఐదేళ్లుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా తానే చూసుకుంటున్నాన‌ని, వందలమంది విద్యార్ధుల భవిష్యత్ బాధ్య‌త త‌న‌సై ఉంద‌ని అమ‌ల చెప్పుకొచ్చారు. ఆ బాధ్య‌తను పక్కన పెట్టి నటనలో బిజీగా ఉండటం కష్టమ‌ని.. అంద‌కే వ‌ర‌స‌గా సినిమాలు చేయ‌లేక‌పోతున్న‌ట్లు పేర్కొంది.

https://www.instagram.com/reel/CiQESExJe9x/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri