NewsOrbit
Entertainment News ట్రెండింగ్

Anasuya Bharadwaj: ఇలా ఎప్పుడూ చూపించని రంగమ్మత్త…బొడ్డు కనపడేట్టు పొట్టి నిక్కరులో అమెరికాలో విచ్చలవిడిగా అనసూయ…ఇంతకంటే విప్పటానికి ఏమి లేదు!

Anasuya Bharadwaj Latest Viral Pictures from America

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన గాని కుర్ర యాంకర్లకు ఊహించని రీతిలో పోటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 35 సంవత్సరాలు వయసు మీద పడినా గాని.. సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా బుల్లితెరలో ఏమాత్రం తగ్గటం లేదు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కలిగిన అనసూయ..

Anasuya Bharadwaj Latest Pictures from USA
Anasuya Bharadwaj Latest Pictures from USA

ఇప్పటికి తన అంద చందాలతో కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటది. తెలుగు న్యూస్ చానల్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ పనిచేసింది. స్టార్టింగ్ లో సాక్షి టీవీ న్యూస్ ప్రజెంటర్ గా కూడా కొన్నాళ్లు రాణించింది. ఆ తర్వాత “మా” మ్యూజిక్ లో యాంకర్ గా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఓ మాదిరి గుర్తింపు దక్కించుకుని ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి..

Anasuya Bharadwaj Latest Viral Pictures July 13 2023
Anasuya Bharadwaj Latest Viral Pictures July 13 2023

తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయి గుర్తింపు దక్కించుకుంది. పెళ్లయినా గాని అనసూయ వేసే దుస్తులు హాట్ హాట్ అందాలు అప్పట్లో యూత్ నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కామెడీ షో టిఆర్పి రేటింగ్ లలో వీకెండ్లలో భారీ ఎత్తున రికార్డులు పగలగొట్టే సమయంలోనే అనసూయ కూడా ఈ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్నినాయన” చిత్రంలో..

Anasuya Bharadwaj Latest Viral Pictures from USA
Anasuya Bharadwaj Latest Viral Pictures from USA

స్పెషల్ సాంగ్ లో కూడా చిందులేసింది. 2016లో “క్షణం” అనే సినిమాతో.. సినిమాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ అవకాశాలు రాబట్టడం అనసూయ అందుకుంది. “క్షణం” అనే సినిమాలో ప్రతికూల ప్రధాన పాత్రను పోషించింది. ఈ సినిమా కూడా అనసూయకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ప్రముఖ అవార్డుల వేడుకలకు అనసూయ హోస్ట్ గా చేసి..

Telugu TV Anasuya Bharadwaj Latest Pictures from America Goes Viral
Telugu TV Anasuya Bharadwaj Latest Pictures from America Goes Viral

అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. దేశంలో మరియు విదేశాలలో జరిగే అనేక సినిమా ప్రముఖ అవార్డుల వేడుకలకు అనసూయ యాంకరింగ్ చేస్తూ.. సినిమా నటిగా మరియు యాంకర్ గా రెండు విధాల భారీ ఎత్తున డబ్బులు సంపాదించింది. మరి ముఖ్యంగా 2018వ సంవత్సరంలో రామ్ చరణ్ నటించిన “రంగస్థలం”లో రంగమ్మత్త పాత్రలో అనసూయ తన నటన విశ్వరూపం చూపించింది. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అదే రీతిలో.. పేరు సంపాదించింది.

Telugu Anchor Anasuya Bharadwaj Latest Viral Pictures from America
Telugu Anchor Anasuya Bharadwaj Latest Viral Pictures from America

ఆ తర్వాత “రంగస్థలం” తీసిన దర్శకుడు సుకుమార్ “పుష్ప” సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో సునీల్ భార్యగా దాక్షాయినిగా నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించింది. “రంగస్థలం” మరియు “పుష్ప” రెండు సినిమాలు కూడా అనసూయకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ లో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో నటిగా మరియు యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నా గాని అనసూయ తన కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటది. మరి ముఖ్యంగా తన భర్త భరద్వాజ్ అంటే తన మొదటి ప్రేమ అని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అతని గురించి చెబుతూ ముద్దులు పెడుతూ రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటది.

Anasuya Bharadwaj Latest Viral Pictures from America Gone Viral
Anasuya Bharadwaj Latest Viral Pictures from America Gone Viral

Rashmika Mandanna: రష్మిక నీ ఇంకా కనికరించని కన్నడ ఇండస్ట్రీ..!!

ఈ రకంగానే తాజాగా తన కుటుంబంతో కలిసి అనసూయ అమెరికాలో సందడి చేయడం జరిగింది. విశేషమేమిటంటే పెళ్లిరోజు కావటంతో కుటుంబం మొత్తం భర్త మరియు ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో అనసూయ సందడి చేసింది. ఈ క్రమంలో అనసూయ బొడ్డు కనపడేటట్టు పొట్టి నిక్కరుల్లో.. అమెరికా నడిరోడ్డులపై ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకంటే విప్పడానికి ఏమీ లేదు అన్నట్టు.. చాలా స్వేచ్ఛగా చూసుకోండి అన్నట్టు రంగమ్మత్త ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో వెచ్చలవిడిగా అనసూయ నడిరోడ్డులపై బొడ్డు మరియు తొడలు అందాలు చూపిస్తూ.. పెళ్లిరోజు నాడు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri