NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nandu: ఢీ స్టేజ్ పై కంటతడి పెట్టిన నందు..రాతలు ఒకరి భవిష్యత్తుని మార్చాలి.. కూల్చకూడదు..!

Nandu: సాధారణంగా ఒక్క టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే న్యూస్ కే ఎక్కువ పాపులారిటీ ఉండదు. వెబ్సైట్ న్యూస్ పై కూడా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. ఇక కొందరు రాసే రాతల వల్ల మరికొందరు సంతోషపడుతుంటే ఇంకొందరు మాత్రం తీవ్రంగా బాధపడుతున్నారు. రాసే వ్యాఖ్యలు నమ్మేటట్టు కాదు నిజం ఉండేటట్టు రాస్తే వారికి మరియు ఆ రాసిన వారికి కూడా మంచి పాపులారిటీ దక్కుతుంది.

anchor Nandu
anchor Nandu

కానీ కాంట్రవర్షియల్ న్యూసెస్ రాస్తూ సినీ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీటిపై ఇప్పటికే అనేకమంది స్పందించినప్పటికీ వారు రాసే రాతలు మాత్రం ఆగడం లేదు. వాళ్ల న్యూస్ కి గొప్ప పేరు రావాలనే క్రమంలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు రైటర్స్. ఇక ఇందువల్ల బాధపడిన వారు మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు.

anchor Nandu
anchor Nandu

మరికొందరు మాత్రం ఇంట్లోనే కుమిలిపోతున్నారు. ఈ కోవా కి చెందిన వాడే నందు కూడా. క్రికెట్ సీజన్స్ కి యాంకరింగ్ చేస్తున్న నందు ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇటీవలే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే వాలెంటైన్స్ డే ఎపిసోడ్ సందర్భంగా నందుని హైపర్ ఆది ఓ ప్రశ్న అడిగాడు.

anchor Nandu
anchor Nandu

మీ మధ్య జరిగిన ఏదైనా ఎమోషనల్ మూమెంట్ చెప్పండి అని హైపర్ ఆది అడగగా..” నా మీద ఒక రూమర్ వచ్చింది. నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. అయితే న్యూస్ లో వీడు చేశాడు.. చేశాడు అని 12 రోజులు వేశారు. నేను చేయలేదు అని తెలిసిన తరువాత.. ఒక చిన్న స్క్రోలింగ్లో వీడు చేయలేదు అని వేశారు ” అంటూ కంటతడి పెట్టుకున్నాడు నందు. ఈయన ఎమోషన్స్ ని చూసిన ప్రేక్షకులు కూడా కంటతడి పెడుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu