NewsOrbit
Entertainment News Telugu Cinema TV Shows and Web Series సినిమా

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Avinash: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ఒకప్పుడు ఓ రేంజ్ టిఆర్పి రేటింగ్ లో కొనసాగేది. కానీ ప్రస్తుత కాలంలో సరైన ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ఈ షో కొంచెం వెనకబడింది. ఇక ప్రస్తుతం జనరేషన్ కి కూడా జబర్దస్త్ చాలా సుపరిచితం. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఆయన మొదట జబర్దస్త్ షోలో పలు కిడ్స్ చేసి జనాలను నవ్వించాడు. ఇక అనంతరం బుల్లితెర కార్యక్రమాలు మరియు సినిమాలలో కూడా సైడ్ క్యారెక్టర్స్ నటించి మరింత పాపులారిటీ తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరస షూస్ చేస్తూ స్టార్ కమెడియన్ గా మారాడు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్టానికి జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. అవినాష్ మాట్లాడుతూ..” జబర్దస్త్ లో ఫెయిల్ లో ఉండగానే నేను ఇల్లు కట్టుకున్నాను. అయితే సేవ్ చేసిన డబ్బులు అన్ని దానికి పెట్టేయాల్సి వచ్చింది. అప్పుడే కరోనా రావడంతో లాక్ డౌన్ పడి అప్పులు చేయాల్సి వచ్చింది. పని లేకపోవడంతో కట్టలేకపోయాను. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను ఒత్తిడి చేశారు. నేను జబర్దస్త్ షోలో చేసినప్పుడు నా కామెడీ బాగుంది అని చెప్పిన వారే నా మొహం మీద తిట్టారు.

Avinash comments
Avinash comments

దీంతో మానసికంగా నేను కృంగిపోయాను. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. నా జీవితంలో ఆకలి బాధలు ఉన్నాయి. కానీ అప్పుల బాధలు లేవు. ఇల్లు కట్టినప్పుడు అవి మొదటిసారి ఎదుర్కోవడంతో తట్టుకోలేకపోయాను. నీటిలో దూకి చచ్చిపోవాలని భావి దగ్గరకు కూడా వెళ్లాను. అప్పుడే ఒకసారి ఆలోచించి తప్పు చేస్తున్న అనిపించింది. గెటప్ శ్రీను కు ఫోన్ చేసి మాట్లాడా. అయితే అప్పుడు శ్రీను ఇష్మార్ట్ శంకర్ షూటింగ్లో ఉన్నాడు. దీంతో పూరి జగన్నాథ్ తో మాట్లాడించారు.

ఆయన ఒక ఐదు నిమిషాలు నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పూరి మాటలతో బతకాలని అనుకున్నాను. ఈ సంఘటన జరిగిన మూడు నాలుగు రోజులకే నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. ఆ తరువాత నా ఇబ్బందులు తెలుసుకుని నా జబర్దస్త్ ఫ్రెండ్స్ సహాయం చేశారు. శ్రీముఖి కూడా ఐదు లక్షలు ఇచ్చింది. వాళ్ల వల్లే నా సమస్యలు తీరిపోయాయి. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నాను. వరుస సోలు మరియు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ” అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. ప్రస్తుతం అవినాష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri