NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: నన్ను మోసం చేసి కళావతిని ఎలా పెళ్లి పెళ్లి చేసుకుందాం అని ఢిల్లీని నిలతీసిన మనోజ్..

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ వాళ్ళ అక్క అక్కడ ఉన్నది మనోజ్ కాదని ఢిల్లీ అని తెలుసుకుంటుంది. ఇక అదే విషయాన్ని వాళ్ళ అమ్మతో చెబుతుంది.. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని వాళ్ళ అమ్మ నాలుగు చివాట్లు పెడుతుంది. లేదమ్మా ఢిల్లీ నే మనోజ్ గెటప్ లో అక్కడ కూర్చున్నాడని చెబుతుంది. నిన్నటి నుంచి మన ఇంట్లో అందర్నీ మనోజ్ లాగా మేనేజ్ చేస్తున్నాడని అంటుంది. వెంటనే ఈ విషయాన్ని నాన్నతో చెబుదామని అంటుంది కానీ దేవకి మాత్రం ఈ విషయాన్ని అప్పుడే నాన్నతో చెప్పొద్దు మనమే ఎలా ఈ పెళ్లిని ఆపేద్దాం పద అని చెబుతుంది‌ కానీ వాళ్లు వెళ్లేసరికి ఢిల్లీ కళావతి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేస్తాడు. ఇక వాళ్ళు చూస్తుండగానే తలావతి మెడలో తాళి కడతాడు.

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

సరిగ్గా అదే సమయానికి కారు దిగి మనోజ్ లోపలికి గబగబా వస్తాడు. కళావతి మెడలో తాళి కట్టిన ఢిల్లీని కోపంగా చూస్తూ నిలబడతాడు మనోజ్. ఏంటి ఢిల్లీ అలా చూస్తూ ఉండిపోయావు అని అంతా అనుకుంటారు. నన్ను ఎలా మోసం చేయాలని అనిపించింది అన్న నీకు అని మనోజ్ ఢిల్లీని అడుగుతాడు. కానీ తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరోవైపు కళావతి మీ అన్నయ్య మన ఇద్దరినీ చూస్తూ అంత కోపంగా ఉన్నాడు ఏంటి అని కళావతి ఓ పక్క నుంచి అడుగుతుంది.

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

మరోవైపు అందరూ ఢిల్లీ ఈ టైం లో గొడవ చేయడం కాదు పక్కకు వెళ్ళిపో అని అంటారు. నేను ఢిల్లీని కాదు అదే నా సమస్య. నేను ఢిల్లీని కాదు మనోజ్ ని అని పెద్దగా అరిసి చెబుతాడు మనోజ్.. దాంతో మనోజ్ లా ఉన్న ఢిల్లీని దయానంద్ కోపంతో కాలి తో తంతాడు. మండపం పై ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో విసిరి కొడతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేసి ఢిల్లీని చితకబాదుతారు.

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

కళావతి అన్నా మనోజ్ ని స్టేజి పైకి వచ్చి ఢిల్లీ కట్టిన తాళిని తెంపేసి మనోజ్ ని తాళి కట్టమని చెబుతాడు. అప్పుడే సీన్లోకి ఎంట్రీ అవుతారు రెడ్డప్ప. నా మేనకోడలు మెడలో తాళి కట్టిన మనోజ్ ఇప్పుడు నీ చెల్లెలు మెడలో ఎలా తాళి కడతాడు అని రెడ్డప్ప వస్తాడు. ఉదయం 9 గంటలకే మనోజ్ కి నా మేనకోడలు జ్యోతి కి పెళ్లయిందని చెబుతాడు రెడ్డప్ప. రేపటి ఎపిసోడ్ లో ఇద్దరు కోడళ్ళు కాపురానికి వస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు.

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri