Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ఆరోజు రాత్రి తన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మందు తాగుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్.. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది.. నిన్ను ఎలా బయటికి పంపించారు. కనీసం శత్రువునైనా సరే ఆ ఇంట్లో జరిగే పెళ్లికి పిలవాలని అనుకుంటారు.. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలాంటి ఇంకా ఏ ఫంక్షన్లయినా మళ్ళీ వస్తాయి.. కానీ పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది మచ్చ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూగానే ఢిల్లీ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటాడు. ఏంది మచ్చా నువ్వు వాళ్ళ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటావు..

మీ మీద మీ ఇంట్లో వాళ్లకి ప్రేమ లేకుండా ఎట్లా ఉంటాది. కాసేపు ఆగు మీ నాయన ఫోన్ చేసి నిన్ను రమ్మని చెబుతాడు. ఎంతైనా కన్న ప్రేమ కదా అలా ఊరికనే ఉండలేరులే.. అయినా నువ్వు మమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటావా ఉండలేవు కదా ఎన్ని మాటలు అన్నా కూడా మళ్లీ మా దగ్గరికి వస్తావు. అలాంటిది నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఎట్టా కాదని దూరంగా ఉంటారు అని తన ఫ్రెండ్ ఢిల్లీకి ధైర్యం చెబుతాడు. అయితే నిజంగానే మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారంటావా అని ఢిల్లీ అడుగుతాడు. కచ్చితంగా చేస్తారు మచ్చా.. నువ్వు చూస్తా ఉండు అని అంటాడు.

ఢిల్లీ కి కళావతి వీడియో కాల్ చేస్తుంది అయ్యో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ప్లేన్ షర్ట్లు కూడాలివే ఈ మనోజ్ లాగా ఎట్టా మట్టాడేది ఈ వీడియో కాల్ కట్ అయిందా అక్క చూడాలి అని ఢిల్లీ మనసులో అనుకుంటాడు ఆ తర్వాత నార్మల్ కాల్ చేస్తాడు కానీ కళావతి పట్టుబట్టి మళ్ళీ వీడియో కాల్ చేస్తుంది ఇక మనోజ్ గొంతుతో ఢిల్లీ మేనేజ్ చేస్తాడు.. మన పెళ్లి మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయని మరికొన్ని గంటల్లో నేను నీ దానిని అయిపోతున్నానని నీ సొంతం అవుతున్నాను అంటూ కళావతి చెబుతున్న మాటలు మనోజ్లా మాట్లాడుతున్న ఢిల్లీకి సంతోషం ఇస్తాయి. అసలు అంతలాగా నీలో నాకు నాలో నీకు ఏం నచ్చాయి అని అడుగుతాడు.
Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ప్లాన్ ఏంటి.!? మనోజ్ ను కాదని కళావతి పెళ్లి చేసుకుంటుందా.!?

నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు నవ్విస్తావు నేను సంతోషంగా ఉన్నప్పుడు మందాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తావు మొన్న ఒక ఆవిడ రోడ్డు మీద పడిపోయి ఉంటే నువ్వు చూసిన దేవుడు నాకు చాలా కొత్తగా అనిపించింది.. నేను అలిగినప్పుడు నువ్వు నన్ను బుజ్జగించడం నేను బుంగమూతి పెట్టుకున్నప్పుడు నువ్వే నాకు తినిపించడం బైక్ మీద నన్ను ఊరంతా తిప్పటం.. ఇవన్నీ నాకు నచ్చాయనీ కళావతి అనగానే నువ్వు మనోజ్ ని ఇష్టపడుతున్నావని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఢిల్లీ క్యారెక్టర్ని ఇష్టపడుతున్నాను నా మాటల్ని ఇష్టపడుతున్నావు అంటూ ఢిల్లీ లో లోపల సంబరపడిపోతాడు.
ఇక రేపటి ఎపిసోడ్లో ఢిల్లీ తన ఫ్రెండ్స్ తో కానీ తో కలిసి తోటకు వెళ్తాడు అక్కడ ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తాడు ఎందుకు ఈ డాన్స్ అంటే ఈరోజు నన్ను ఎంత ప్రేమిస్తున్నా నాకు చెప్పింది అని అంటాడు . నువ్వు ఇక్కడే తనతో మెసేజ్లు చేస్తూ ఉండు రేపు మనోజ్ తో కళావతి పెళ్లి అయిపోతుంది అని అంటారు. నేను ఇప్పుడే వెళ్లి మనోజ్ తో నేను కళావతిని ప్రేమించిన విషయం చెప్పేస్తాను అని ఢిల్లీ తన తమ్ముడి దగ్గరికి వెళ్తాడు. ఇక ఏం జరుగుతుందో రేపటి భాగంలో తెలుసుకుందాం.