NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: పెళ్లి కొడుకైనా ఢిల్లీ.. మనోజ్ ఎక్కడ.. ఏం చేశావ్ అని ఢిల్లీని ప్రశ్నించిన తండ్రి.!?

Avunu Valliddaru Ista Paddaru 9 Feb 2023 Today 39 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ కళావతి మాటలు తలుచుకుని సంతోషంగా ఎగిరి గంతులేస్తాడు. నువ్వు ఇలాగే ఆనందంలో మునిగిపో.. రేపు సాయంత్రానికల్లా మనోజ్తో కళావతి పెళ్లయిపోతుంది.. అప్పుడు ఏం చేస్తావని తన ఫ్రెండ్స్ అంటారు. ఆ ప్రశ్నకు ఢిల్లీ దగ్గర సమాధానం ఉండదు.

Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights

 

మరోవైపు కళావతి పెళ్లికూతురుని చేయడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. కళావతిని తీసుకొచ్చి పెళ్లికూతురని చేయబోతుండగా.. తన చెల్లిలతో పర్సనల్ గా వీడియో తీయమని చెబుతుంది. కళావతి తన పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను భద్రంగా దాచుకోవడం తోపాటు మనోజ్ కి కూడా పంపించాలని అనుకుంటుంది. పెళ్లికూతురుగా కళావతి సిగ్గు ఒలకపోస్తూ ముచ్చటగా కనిపిస్తుంది.

Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights

మరోపక్క పూజకి సంబంధం గాయం చేసుకోవడానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ వస్తారు. ప్రమీల తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ తన భర్త ఎంతసేపటికి రాకపోవడంతో ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నువ్వు మీ ఆయనకి రెండో భార్యవని తెలిసిన కూడా.. మేము ఈ సంబంధానికి ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం మీ అమ్మాయి అందం ని చూసి అలాగే మీతో ముందుగానే ఒక మాట చెప్పాను. నిశ్చితార్థం చేసుకోవాలంటే మీ ఆయన కచ్చితంగా ఇక్కడ ఉండాలని చెప్పాము.

Avunu Valliddaru Ista Paddaru: ఇదేం ట్విస్ట్ రా స్వామి.. కళావతి కూడా ఢిల్లీ ని ప్రేమిస్తుందా.!? మరి మనోజ్.!?

అయినా కానీ మీ ఆయన రాలేదు అంటే కచ్చితంగా ఆయన నీకు ఎలాంటి విలువ ఇస్తారో.. ఊర్లో వాళ్ళందరూ నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అదే నిజమని ప్రమీలతో నీచంగా మాట్లాడతారు ఆ పెళ్లి సంబంధానికి వచ్చినవాళ్లు దాంతో కోపం వచ్చినా ప్రమీల తమ్ముడు వెంటనే బావకి ఫోన్ చేయమని ఆ ఇంటి నెంబర్ కి ఫోన్ చేపిస్తాడు.. ప్రమీల భర్త ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతారు మీరు అసలు ఎందుకు రాలేదు అని అడుగుతుంది.. అతని వెనకమాల తన మొదటి భార్య ఉండి ఆ మాటలను వింటుంది. అది గమనించిన తను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అర్థం చేసుకో అని అంటాడు.. అయినా కానీ ప్రమీల కోపంతో ఊగిపోతూ తన వద్దని నోటికొచ్చినట్లు మాటలు అంటుంది. దాంతో కోపం వచ్చినా ఆమె భర్త ఏం చేసుకుంటావో చేసుకోపో అని కాల్ కట్ చేస్తాడు.

Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 8 Feb 2023 Today 38 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో మనోజ్ గెటప్ లో ఢిల్లీ ఇంట్లోకి వస్తాడు ,పెళ్ళికొడుకు లాగా ముస్తాబయి కనిపిస్తాడు , మనోజ్ ను పెంచుకున్న తండ్రి రే ఢిల్లీ అని మనోజ్ గెటప్ లో కూర్చున్న ఢిల్లీని పిలుస్తాడు. నేను మనోజ్ ని ఢిల్లీని కాదు అని మనోజ్ గెటప్ లో ఉన్న ఢిల్లీ వాదించడానికి ప్రయత్నిస్తాడు.. నువ్వు మనోజ్ గెటప్ లో వస్తే నువ్వు ఢిల్లీలో మనోజ్వో గుర్తుపట్టలేని పరిస్థితిలో నేనున్నాననుకుంటున్నావా? నువ్వు కచ్చితంగా ఢిల్లీ పోరా బయటికి నన్ను విసిగించకు అని ఆయన అరుస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాకంలో చూద్దాం

author avatar
bharani jella

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri