NewsOrbit
Entertainment News సినిమా

బాల‌య్య‌-అనిల్ రావిపూడి మూవీకి క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌..ఎంతో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్‌ సంగీతం అందిస్తున్నారు. తండ్రీకూతుళ్ల నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించ‌బోతున్నారు. ఇందులో బాల‌కృష్ణ కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల అల‌రించ‌బోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే.. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం బాల‌య్య గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి రూ. 70 కోట్ల రేంజ్‌లో బ‌డ్జెట్ పెడుతున్నార‌ని టాక్ ఉంది.

అయితే ఈ సినిమాకు మించిన బ‌డ్జెట్ తో బాల‌య్య‌-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌ట‌. దాదాపు రూ. 80 కోట్లతో `ఎన్‌బీకే 108`ను రూపొందిస్తున్నార‌ట‌. ఇక‌పోతే ఈ సినిమాలో బాలయ్యను ఓ స‌రికొత్త కోణంలో అనిల్ రావిపూడి చూపించ‌బోతున్నాడు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ మూవీ విడుద‌ల అయ్యే అకవ‌కాశాలు ఉన్నాయి.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu