NewsOrbit
Entertainment News సినిమా

రీరిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న బాల‌య్య హిట్ మూవీ.. భారీగా ఏర్పాట్లు!

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానుల కోరిక మేర‌కు పాత సినిమాల‌ను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్‌ల వ‌ల్ల ఓవైపు మేక‌ర్స్ కు భారీ లాభాలు వ‌స్తుంటే.. మ‌రోవైపు అభిమానులు ఫుల్‌గా చిల్ అవుతున్నారు. ఇక‌పోతే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హిట్ మూవీ ఒక‌టి ఇప్పుడు రీరిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఆ సినిమా మ‌రెదో కాదు `చెన్నకేశవరెడ్డి`. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించారు. ట‌బు, శ్రియా ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. 2002 సెప్టెంబర్ 25న‌ విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

chennakesava reddy movie rerelease
chennakesava reddy movie rerelease

ముఖ్యంగా మాస్ ప్రేక్ష‌కులను విశేషంగా ఆక‌ట్టుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ చిత్రం సెప్టెంబరు 25 నాటికి విడదలై 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది.

ఈ నేప‌థ్యంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లో ఈ మూవీని రీరిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ షోస్ ను సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ప్రత్యేకంగా ప్రదర్శించేందు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి ఈ సినిమా రీరిలీజ్‌లో ఎన్ని రికార్డుల‌ను నెల‌కొల్పుతుందో చూడాలి.

https://twitter.com/TrackTwood/status/1571886617568350210?s=20&t=e6fcYOm2m7vbr_Ci4ETp7g

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri