NewsOrbit
Entertainment News సినిమా

ఆ విష‌యంలో బాల‌య్య ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అయ్యారట‌!?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య నుంచి రాబోతున్న చిత్రమిది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

`ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంద‌ని టాక్ ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. దసరా పండుగ కానుక‌గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని జోరుగా వార్తలు వచ్చాయి.

balakrishna nbk 107 movie update
balakrishna nbk 107 movie update

ఈ వార్తలతో బాలయ్య అభిమానులు ఫుల్ ఎగ్సైట్‌ అయిపోయారు. కట్ చేస్తే.. దసరా పండుగకు `ఎన్‌బీకే 107` నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారట. షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నా.. ఇంకా టైటిల్ అప్డేట్ రాకపోవడంపై అభిమానులు చిత్ర టీం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరి `ఎన్‌బీకే 108` టైటిల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. కాగా, ఈ చిత్రానికి `జై బాలయ్య`, `అన్నగారు`, `రెడ్డి గారు` తదితర టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మ‌రి ఈ టైటిల్స్‌లోనే ఏదో ఒక దానిని క‌న్ఫామ్ చేశారా..? లేక మ‌రో కొత్త టైటిల్ వైపు మొగ్గు చూపుతారా..? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

https://newsorbit.com/cinema/balakrishna-fans-worried-on-nbk-107-due-to-that-bad-sentiment.html

 

author avatar
kavya N

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri