NewsOrbit
Entertainment News సినిమా

అన్‌స్టాపబుల్ 2: బాల‌య్య ఎంత డిమాండ్ చేశాడో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

హీరోగా సుదీర్ఘకాలం నుంచి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. గత ఏడాది కెరీర్‌లోనే తొలిసారి హోస్ట్ గా మారి `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోను చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ‌ ఆహా వేదికగా ప్ర‌సార‌మైన ఈ షో ఏ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

తనదైన హోస్టింగ్ తో బాలయ్య త‌న అభిమానుల‌నే కాదు ప్రేక్షకులందరినీ ఫిదా చేశారు. ఇకపోతే అన్‌స్టాపబుల్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీజన్ 2 కు సంబంధించి టీజ‌ర్‌ కూడా బయటకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను ద‌క్కించుకుంది. మరి కొద్ది రోజుల్లో తొలి ఎపిసోడ్ ను స్క్రీనింగ్ చేసేందుకు ఆహా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

Balakrishna Unstoppable 2
Balakrishna Unstoppable 2

ఈ సంగతి పక్కన పెడితే అన్‌స్టాపబుల్ సీజన్ 2 కు బాలయ్య డిమాండ్ చేసిన రెమ్యున‌రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అస‌లింత‌కీ ఆయ‌న ఎంత పుచ్చుకుంటున్నారో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. సీజన్ 1కు బాలయ్య రెండున్నర కోట్లు తీసుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

ఈ షో మంచి విజయం సాధించింది. పైగా సీజన్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే బాల‌య్య సీజన్ 2 కోసం రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

 

author avatar
kavya N

Related posts

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu