Subscribe for notification

Bandla Ganesh: ఎవరిని నమ్మొద్దని హితబోధ చేస్తున్న బండ్ల గణేష్.. తగలరానిచోట దెబ్బేదైనా తగిలిందా పాపం!

Share

Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ముఖ్యంగా బండ్ల అందరికీ గుర్తు ఉండటానికి వెనుక భారీ కటౌటే వుంది. ఆ కటౌట్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును.. బేసిగ్గా చిన్న చిన్న కమెడియన్ వేషాలు వేసిన బండ్లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్నేహం తోడవ్వడంతో ఏకంగా నిర్మాతగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. అప్ప‌టి నుంచి బండ్ల గ‌ణేష్ అనే వ్యక్తి తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద వ్యక్తిగా చలామణి అవుతున్నాడు.

Bandla Ganesh is advising whom to trust

బండ్ల నిక్ నేమ్ ఇదే:

ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు బండ్లకు కూడా మంచి ఫాన్స్ అయిపోయారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసి మరింత పాపులర్ అయ్యాడు. పాపులర్ అనేకంటే, వివాదాలతో మరింత పాపులర్ అయ్యాడని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ‘7 O క్లాక్ బ్లేడు’ అనే నిక్ నేమ్ కూడా సంపాదించాడు. అదెలాగా అనేది ఇపుడు అప్రస్తుతం. ఇకపోతే బండ్ల సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలో అతగాడు పోస్ట్ చేసిన ఫోటోలు, విషయాలు అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ విషయం ఒకటి వైరల్ అవుతోంది.

Bandla Ganesh is advising whom to trust

బండ్ల హితబోధ:

తాజాగా బండ్ల తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఓ ఆడియో ఒకటి పోస్ట్ చేసారు. ఇందులో ఎవరిని నమ్మవద్దని, కేవలం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులని, జీవిత భాగస్వామిని, పిల్లల్ని తప్ప మరెవ్వరినీ నమ్మకూడదని చెప్పుకొచ్చాడు. ఇపుడు అదే విషయం మీద నీటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, ఏమైందే బండ్ల‌న్నా? జీవితంలో ఎదురు దెబ్బ ఏదైనా త‌గిలిందా? అని ఒకరంటే, మోజులో ప‌డ‌టం ఏంటీ? బండ్ల‌న్నా? ఎక్క‌డో కొడుతోందే అని ఇలా వ్యంగ్యంగా ట్వీట్ లు చేస్తున్నారు.


Share
Ram

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

8 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

8 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

21 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago