ఇటీవలే జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రముఖ ఆన్‌లైన్ తాజాగా మాంసం డెలివరీ బ్రాండ్ లీసియస్ కోసం యాడ్ ప్రొమోషన్స్ కి ఒప్పందం చేసుకున్నట్లు లీసియస్ సంస్థ ఒక ప్రకటన తమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ప్రకటించింది. ఈ ప్రొమోషన్స్ కి సంబంధించిన ఒక బిహైండ్ ది సీన్స్(BTS) వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఆనందంతో రెచ్చిపోతున్నారు. మీకోసం ప్రత్యేకంగా ఈ జూనియర్ ఎన్.టి.ఆర్ వైరల్ వీడియో… ఎన్.టి.ఆర్ వీడియోలో ఎలా ఉన్నాడో మీరే చూడండి.
లిసియస్ ప్రమోషనల్ తెర వెనుక వీడియో లొ జూనియర్ ఎన్.టి.ఆర్. ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఆనందంతో రెచ్చిపోతున్నారు. మీకోసం ప్రత్యేకంగా ఈ జూనియర్ ఎన్.టి.ఆర్ వైరల్ వీడియో… ఎన్.టి.ఆర్ వీడియోలో ఎలా ఉన్నాడో మీరే చూడండి

హిందీలో అనిల్ కపూర్ చేసిన లీసియస్ ప్రమోషనల్ వీడియోని తెలుగులో జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్నాడు. ఆ వీడియో షూట్ కి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు యాడ్ కూడా రిలీజ్ అవ్వకుండానే జూనియర్ ఎన్టీఆర్ వల్ల లీసియస్ కి ఎంత దృశ్యమానత ఇంకా బ్రాడింగ్ దొరుకుతుందో చూసారా, అది మరి మన జూనియర్ ఎన్.టి.ఆర్ క్రేజ్ కి ఆయన అభిమానులకు ఉన్న పవర్ అంటే.

`ఎన్టీఆర్ 30` కథ లీక్.. ఆ పాయింట్ చుట్టూనే సినిమా నడుస్తుందట!?
View this post on Instagram
Related Links to Junior NTR : మళ్లీ వర్కౌట్స్ స్టార్ట్ చేస్తున్న ఎన్టీఆర్..??
Buchi Babu: ఎన్టీఆర్ నీ పక్కన పెట్టి మెగా హీరోని లైన్ లో పెట్టిన బుచ్చిబాబు..??
Jr NTR: అపరిచితుడు స్టోరీతో జూ.ఎన్టీఆర్ మూవీ.. ఇక కెవ్వుకేకే!