NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న వారిలో టాలీవుడ్ లో అనేకమంది హీరోయిన్స్ ఉన్నారు. అటువంటి వారిలో బోల్డ్ లేడీ ఇనాయా కూడా ఒకరు. ఆర్జీవి ఖాతా కి చెందిన ఈ భామ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లో స్టార్ అయింది. ఇక అప్పటినుంచి తనదైన రీతిలో అవకాశాలను అందుకోవడంతో పాటు ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్లో ముందుకు సాగుతుంది. ఇక మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంత ఇంతా కాదు. ఇక తాజాగా కూడా కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది బ్యూటీ.

big boss Inaya updates
big boss Inaya updates

నటన మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కొంతకాలంలోనే ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఏవం జగత్ అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అనంతరం బుజ్జి ఇలారా, నట రత్నాలు, యుద్భావం యద్భావం తద్భవతి వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇలా మూవీలు చేసిన సరైన గుర్తింపు మాత్రం ఈమెకి దక్కలేదు. సినిమాల పరంగా అంతగా సక్సెస్ కాకపోయినా ఈమె రామ్ గోపాల్ వర్మతో మందు పార్టీ చేసుకున్న వీడియోలు వల్ల ఫేమస్ అయ్యింది. ఫలితంగా ఈమె పేరు తెలుగు ఇండస్ట్రీలో మారు మోగింది. అప్పటి నుంచి ఈమె ఎన్నో అవకాశాలు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ ఆరవ సీజన్లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బిగ్బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ఓల్డ్ బ్యూటీగా హైలెట్ అయింది. ఇక అనంతరం అసాధారణమైన టాలెంట్ తో సత్తా చాటింది.

మరీ ముఖ్యంగా డేరింగ్ గా ఉంటూ రా చాలా చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకు సోలో కొనసాగింది. దీంతో ఈమె అంటే ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా ఈమె క్రేజ్ కూడా బాగా పెరిగింది. బిగ్బాస్ షో తర్వాత ఇనయా మరింతగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ కి అవకాశాలు దక్కుతాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ బీబీ జోడి షోలో మాత్రమే ఆఫర్ దక్కింది. అదేవిధంగా క్రాంతి అనే మూవీ కూడా చేసింది. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రైడే అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానందు. చాలా ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్న ఈ బ్యూటీ ఈమధ్య కాలంలోనే కాస్త బిజీగా మారింది.

big boss Inaya updates
big boss Inaya updates

అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మ అడుగు తనకు తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా తరచూ గ్లామర్ను ప్రేక్షకులకు చూపిస్తూ మరింత వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ఒంటిపై దుస్తులు లేకుండా దర్శనమిచ్చింది. ఎంత అవకాశాల కోసం ఇంతలా దిగజారి పోతావా అంటూ పలువురు విరుచుకు పడుతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri