NewsOrbit
Bigg Boss 7 Entertainment News ట్రెండింగ్

Bigg Boss 7 Telugu Today సెప్టెంబర్ 11: తేజకు చుక్కలు చూపించిన రతిక రోజ్…హౌస్ లో ఈ రోజు రతిక హవా…అందరి ముందు పరువు తీసింది…మిడ్డీ డ్రెస్ లో హల్ చల్ చేసింది!

Bigg Boss 7 Telugu Today September 11 Episode Rathika Rose Strategy Highlights With Pictures
Advertisements
Share

Bigg Boss 7 Telugu Today సెప్టెంబర్ 11: బిగ్ బాస్ హౌస్ లో నిన్న నాగార్జున ముందు చాలా ఆసక్తికర విషయాలు జరిగాయి, షో లో మొదటి ఎలిమినేషన్ కూడా పూర్తి అవ్వడంతో ఈ రోజు ప్రసారం కానున్న బిగ్ బాస్ తెలుగు సీసన్ 7 ఎపిసోడ్ 9 రసవత్తరంగా ఉండబోతుంది. రెండు రోజుల విరామం తరువాత బిగ్ బాస్ 24/7 ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఈరోజు మొదలయింది. అయితే లైవ్ స్ట్రీమింగ్ ఆధారంగా ఈ రోజు ఎపిసోడ్ లో రతిక రోజ్ హవా ఎక్కువగా ఉండబోతుంది అని అర్ధమవుతుంది.

Advertisements
Bigg Boss 7 Telugu Live Today September 11 Episode Rathika Rose Highlights
Bigg Boss 7 Telugu Live Today September 11 Episode Rathika Rose Highlights

Bigg Boss 7 Telugu Today: రతిక రోజ్ హవా తేజాకు చుక్కలు చూపించింది

నిన్న జరిగిన ఎలిమినేషన్ లో బయటకు వెళ్తూ కిరణ్ రాథోర్ రతిక మీద కొన్ని కామెంట్స్ చేసింది… అందులో ప్రధానమైనది రతిక రోజ్ ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్. అయినా కానీ రతిక మాత్రం తగ్గేదే లేదు అంటూ రెట్టింపు ఉత్సాహం తో ఆడుతుంది. ఈ రోజు తేజ ప్రవర్తన గురించి మాట్లాడుతూ అందరి ముందు తేజ పరువు తీసింది.

Advertisements

తేజ చాలా బద్ధకస్తుడిలా ఉంటున్నాడు, ఎప్పుడు చూసినా పడుకునే ఉంటున్నాడు, అలా లేజిగా ఉండటం సరైన పద్ధతి కాదు అని రతిక తేజాతో వాదనలోకి దిగింది. తేజ నీకెందుకు ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటె పెద్దాయన చెప్తాడు కదా అని వాదించాడు, అయినా వినకుండా అందరి ముందు తేజ బద్ధకస్తుడు అనిపించేలా వాదన చేసి పై చేయి సంపాదించింది. అయితే తేజ మాత్రం రతికాను లెక్క చేయకుండా అలానే పడుకోవడం చూస్తాం. ఈ విషయం మీద హౌస్ లో కంటెస్టెంట్స్ విడిపోయి రతికని తేజని సమర్ధిస్తూ చేర్చించుకుంటారు.

Bigg Boss 7 Telugu Live Today September 11 Episode Rathika Rose Fight With Teja Highlights
Bigg Boss 7 Telugu Live Today September 11 Episode Rathika Rose Fight With Teja Highlights

ప్రియాంక జైన్ మధ్యలో రతిక తేజలను ఆపి, హౌస్ లో ఎవరైనా ఎప్పుడైనా పాడుకోవొచ్చు అది వారి ఇష్టం వద్దు అని మనం చెప్పలేము అని అంటూనే తేజ బద్ధకం గురించి రతిక తో ఒప్పుకుంటున్నట్టు తల ఊపుతుంది. ఇది ఇలా ఉంటె రతిక ఈ రోజు బిగ్ బాస్ 7 తెలుగు లో వేసుకున్న మిడ్డీ డ్రెస్ చూసి మీ మతి పోకుండా ఉండదు…ఇదంతా ఆ మిడ్డీ డ్రెస్ వేసుకుని చేస్తూ కెమెరా మొత్తం తన పైనే ఉండేలా బలే స్ట్రాటజీ తో ఆడింది రతిక.


Share
Advertisements

Related posts

బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ పై బిగ్ బాస్ పక్షపాతం..? మరి అతనికే మినహాయింపులు ఎందుకు?

arun kanna

ఎట్టెట్ట.. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ గురించి నోయల్ ఏమన్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు?

Varun G

వారానికి ఒక‌సారైనా ‘ఆఫీస్’కు రండి బాబు అంటున్న సాఫ్ట్ వేర్ కంపనీ!

Teja