NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఒకే ఒక డైలాగ్ తో లేడీ కంటెస్టెంట్ రతిక పరువు తీసేసిన.. నాగార్జున..!!

Advertisements
Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి రెండు వారాలు గడిచింది. శనివారం సెకండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రెండో వారం ఆట తీరకు సంబంధించి ఇంటి సభ్యులకు గట్టిగా డోస్ ఇచ్చారు. గతంలో మాదిరిగా కాకుండా వీకెండ్ ఎపిసోడ్ సీజన్ సెవెన్ లో ఫుల్ ఎనర్జిటిక్ తో ఎవరిని మెచ్చుకోవాలో ఎవరిని గట్టిగా తిట్టాలో వాళ్లందరికీ నాగార్జున న్యాయం చేయడం జరిగింది. రెండో వారంలో తప్పు చేసిన కంటెస్టెంట్లు బాగా ఆడిన వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశారు. కొంతమందికి పనిష్మెంట్స్ మరి కొంతమందికి ప్రశంసలు ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో రతిక… రెండో వారంలో ఆడిన ఆట తీరు గురించి నాగార్జున వివరిస్తూ ఒకే ఒక డైలాగ్ తో ఆమె పరువు తీసేలా చేశారు.

Advertisements

Nagarjuna defamed ladies contestant Rathika with just one dialogue

కింగ్స్ మీటర్ రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్ ల ఆధారంగా మీటర్ ముళ్ళు తిప్పుతూ… ఎవరి ఆట తీరు బాగుందో తెలియజేస్తూ రతిక దగ్గరకు వచ్చేసరికి.. ఏమనుకుంటున్నావు నీ ఆట తీరు ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా…రెడ్..యెల్లో మధ్యలో తన మీటర్ ముల్లు ఉంటుందని తెలియచెప్పగా ఈ వారం ఆట అట్టర్ ఫ్లాప్. మొదటివారం ఇంకేం బాగానే ఉన్నారని రెండో వారం ఒకటే విషయాన్ని ఎక్కువగా లాగితే తెగిపోతుంది. రెండో వారం ఎక్కువగా టీం గేమ్. నీ ఒక్క గేమ్ కాదంటూ గట్టిగా రతికకి నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది.

Advertisements

Nagarjuna defamed ladies contestant Rathika with just one dialogue

ఆట ఆడమ్మ మనుషులతో ఆడుకోవద్దు అంటూ.. నాగార్జున ఒకే ఒక డైలాగ్ తో ఆమె పరువు తీసేసారు. మొదటి వారం గేమ్ బాగానే ఉన్నా రెండో వారంలో టీమ్ గేమ్ టాస్క్ పెడితే దానిలో సెల్ఫ్ గేమ్ ఎక్కువగా రతిక.. ప్రదర్శించిందని నాగార్జున విమర్శించారు. ప్రిన్స్ నీ అడ్డం పెట్టుకుని రైతు బిడ్డ ప్రశాంత్ ఫీలింగ్స్ తో రతిక ఆడుతున్న ఆట తీరును ఈ రకంగా నాగార్జున ఖండించడం జరిగింది. ఏది ఏమైనా రెండవ వారానికి హౌస్ లో గేమ్ రసవత్తరంగా మారడంతో చాలామందికి నాగార్జున శనివారం ఎపిసోడ్లో గట్టిగా క్లాస్ తీసుకోవడం జరిగింది.


Share
Advertisements

Related posts

Brahmamudi: అప్పు ప్లాన్ వర్కౌట్ అయిందా.? స్వప్న, రాహుల్ అడ్డంగా దొరికిపోయారా.!?

bharani jella

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

bharani jella

Janaki Kalganaledu: అవార్డు గెలుచుకున్న జానకిని ముందు తల దించుకుని మెచ్చుకున్న క్రాంతి…జ్ఞానాంబ ప్రవ్రతన అర్ధంకాక తిక మక లో గోవిందరాజు!

siddhu