NewsOrbit
Entertainment News సినిమా

Sohail: ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్..!!

Sohail: బిగ్ బాస్ సీజన్ 4 సోహైల్ టాప్ త్రీలో నిలవడం తెలిసిందే. ఆ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా ఫిజికల్ టాస్కుల విషయంలో అందరినీ అలరించాడు. అరియనాతో ఎక్కువ గొడవలు పడటం జరిగింది. హౌస్ లో ఇద్దరూ కూడా టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకోవడం ఆ సీజన్ మొత్తానికి హైలైట్ అయింది. ఇంకా గొడవలలో కూడా నరాలు కనబడేలా గట్టిగ అరవడం .. హౌస్ లో అల్లరి చిల్లరి చేష్టలు చేయడం అప్పట్లో హైలైట్. సరిగ్గా ఫైనల్ వీక్ రాకముందు.. ఆ సీజన్ లో ఇంటి సభ్యులంతా.. హౌస్ లోకి వచ్చిన సమయంలో తోటి కంటెస్టెంట్ మెహబూబ్ క్యాష్ తీసుకొని వచ్చేయనీ సోహైల్ కి హింట్ ఇచ్చేటట్లు… సైగ చేయటం కెమెరాలలో క్లియర్ కట్ గా కనబడింది.

Bigg Boss contestant Sohail accidentally fell into the sea
Sohail

దీంతో మెహబూబ్ వల్లే సోహైల్… క్యాష్ ప్రైస్ గెలుచుకుని బయటకు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక సోహైల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వాస్తవానికి ఆ సీజన్ లో అభిజిత్ గెలిచిన గాని అతనికంటే…సోహైల్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో అనేక టెలివిజన్ షోలలో.. రాణిస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇదే సమయంలో అభిమానులకు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఉన్నాడు.

Bigg Boss contestant Sohail accidentally fell into the sea
Sohail

పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల మనోడు విశాఖపట్నం కి వెళ్ళాడు. అక్కడ యూట్యూబ్ తో కలిసి షిప్ బోటింగ్ చేస్తూ… పడవ చివర ఫోటోలకు ఫోజులిస్తూ ప్రమాదవశాత్తు.. సముద్రంలో పడిపోవడం జరిగింది. దీంతో వెంటనే సదరు యూట్యూబర్ సోహైల్ నీ రక్షించాడు. తన కొత్త సినిమా “లక్కీ లక్ష్మణ్” ఈనెల 30వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం వెళ్లడం జరిగింది. ఆ సమయంలో షిప్పింగ్ చేస్తూ సోహైల్ ప్రమాదవశాత్తు పడిపోవడం సంచలనంగా మారింది. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అని సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్స్ అనీ అంటున్నారు.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri