NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Priyanka Jain: పెళ్లికి ముందే సూపర్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రియాంక – శివ కుమార్.. ఫొటోస్ వైరల్..!

Priyanka Jain: బుల్లితెర నటి ప్రియాంక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్బాస్ తరువాత ఈమెకి ఫుల్ క్రేజ్ దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమ్మడు గత ఏడాది కాలం నుంచి బుల్లితెర హీరో శివ కుమార్ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. అందులో పలు వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ప్రియాంక మరియు శివకుమార్ ఓ టీవీ షోలో పెళ్లికూడా చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

bigg boss Priyanka Jain updates
bigg boss Priyanka Jain updates

అంతేకాకుండా ఈ షోకు మీరు కుటుంబ సభ్యులు రావడంతో అంతా నిజంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే.. ప్రియాంక మరియు శివకుమార్ వరుసగా గుడ్ న్యూస్ చెబుతూనే వస్తున్నారు. ఇటీవల తాను ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. కానీ తామే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవాలని నిర్ణయించుకుని కొనడం ఆపేసినట్లు కూడా వెల్లడించారు. అలా ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లు తెలియజేస్తున్న ఈ జంట తాజాగా మరో గుడ్ న్యూస్ షేర్ చేశారు. నిజానికి ప్రియాంక ఇదివరకు ఏమి చేసిన పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. బిగ్బాస్ కి వెళ్ళకముందు ఈమె జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది.

బిగ్ బాస్ కి వెళ్లి తన ఆట తీరుతో మెప్పించిన ప్రియాంక టాప్ ఫైవ్ లో కూడా ఉండగలిగింది. నలుగురు మగవాళ్ళ మధ్యలో లేడీ టైగర్ గా నిలబడింది ప్రియాంక. తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కానీ కప్ మాత్రం గెలవలేకపోయింది. ఇక తాజాగా ఈ జంట ఓ గుడ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులో ఓ కాళి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తమకు నచ్చిన ఏరియాలో స్థలం కొనడం సంతోషంగా ఉందని ఈ జంటతము యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు.

bigg boss Priyanka Jain updates
bigg boss Priyanka Jain updates

దీంతో ఈ విషయం తెలుసుకున్న వీరి ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ సీజన్ కి శివకుమార్ ని కంటెస్టెంట్ గా పంపించమని కోరుతున్నారు కూడా. ప్రస్తుతం ప్రియాంక ఎటువంటి సీరియల్స్లను నటించడం లేదు. నిజానికి ఈమె ప్రస్తుతం సినిమాల్లోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ మరియు ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రియాంక. ప్రస్తుతానికి అయితే ఎటువంటి సీరియల్ కి సైన్ చేయలేదు. పలు బుల్లితెర కార్యక్రమాలకి హాజరవుతూ సందడి చేస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో సీరియల్స్ లో నటించే నటీనటులు సినిమాల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఆ రీతిలోనే ప్రియాంక కూడా నడుద్దామని భావిస్తుంది. మరి ఈమె కలలు ఎంతవరకు నెరబరుతాయో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella