NewsOrbit
Entertainment News సినిమా

`బింబిసార‌` ఓటీటీ రిలీజ్ మ‌రింత ఆల‌స్యం.. ఫైన‌ల్‌గా అప్ప‌టికి లాక్ అయింది!

`బింబిసార‌`.. ఈ సినిమా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి క‌ళ్యాణ్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కించిన చిత్ర‌మే `బింబిసార‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సోసియో ఫాంట‌సీ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుద‌లై.. తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్ము దులిపేసింది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసి అద‌ర‌గొట్టేశాడు.

bimbisara movie ott release update
bimbisara movie ott release update

ఇక‌పోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 `బింబిసార‌` డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. అయితే థియేట‌ర్స్‌లో విడుద‌లై రెండు నెల‌లు పూర్తైనా ఈ సినిమాను ఓటీటీలోకి దింప‌లేదు.

అక్టోబ‌ర్ 7న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఈ తేదీకి `బింబిసార‌` రావ‌డం లేదు. జీ5 వారు ఈ చిత్రాన్ని ఫైన‌ల్‌గా అక్టోబ‌ర్ 21న స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ అధికారిక పోస్ట‌ర్‌ను కూడా వ‌దిలారు. మొత్తానికి `బింబిసార‌` ఓటీటీ రిలీజ్ మ‌రింత ఆల‌స్యం అవ్వ‌డంతో సినీ ప్రియులు కాస్త నిరాశ‌కు గుర‌య్యారు.

 

author avatar
kavya N

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri