ప్ర‌ముఖ ఓటీటీకి `బింబిసార‌`.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌?!

Share

బింబిసార‌ : నందమూరి కళ్యాణ్‌ రామ్ నుండి వ‌చ్చిన తాజా చిత్రం `బింబిసార`. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ అనేది క్యాప్ష‌న్. ఇందులో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట్‌ దర్శకత్వం వహించాడు.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి షో నుండే ఈ చిత్రానికి ప్రాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. విజువల్ పరంగా, కథ పరంగా సినిమా అద్భుతంగా ఉంది. కళ్యాణ్ రామ్ వేరియేషన్స్ చూపిస్తూ తన పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.

కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌పోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 వారు సొంతం చేసుకున్నార‌ట‌. అందుకుగానూ వారు భారీ మొత్తం చ‌ల్లించార‌ట‌. అయితే స్ట్రీమింగ్ మాత్రం థియేట‌ర్స్‌లో విడుద‌లైన రెండు నెల‌ల త‌ర్వాతే ఉంటుంద‌ని అంటున్నారు. ఎలాగో పాజిటివ్ టాక్ వ‌చ్చింది కాబ‌ట్టి.. ఓటీటీ రిలీజ్ ఆల‌స్య‌మైనా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

29 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

51 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago