NewsOrbit
Entertainment News సినిమా

ప్ర‌భాస్‌కు వీరాభిమానిని అంటున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ త్వ‌ర‌లోనే `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్, సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

అక్టోబ‌ర్ 5న ద‌స‌రా పండ‌గ కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోనాల్ చౌహాన్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె `ది ఘోస్ట్‌`కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

sonal chauhan
sonal chauhan

అయితే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న `ఆదిపురుష్‌`లోనూ సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. తాజా ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌, ఆదిపురుష్ పై కూడా సోనాల్ మాట్లాడింది. `నేను ఆదిపురుష్ గురించి ఏం చెప్పాలి? దేశం మొత్తం ఆ సినిమా కోసం ఎదురు చూస్తోంది.

అటువంటి సినిమా చేయడం అంటే హిస్టరీలో ఒక భాగం కావడమే. అందుకే ఆదిపురుష్‌ యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పేశా. అలాగే ప్ర‌భాస్‌కు నేను వీరాభిమానిని. ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది` అని సోనాల్ చౌహన్ తెలిపారు. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, ఆదిపురుష్‌లో సోనాల్ సూర్పణక పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌నే టాక్ ఉంది. కానీ, దీనిపై సోనాల్ క్లారిటీ ఇవ్వ‌లేదు.

https://www.instagram.com/reel/Cizt3m9LSMk/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri