NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 7ఆగస్ట్ 168 ఎపిసోడ్:  దుగ్గిరాల కుటుంబ పరువు కావ్య తీసేసింది అంటూ మీడియా ప్రత్యేక కథనం..కావ్య ని ఇంట్లో నుండి గెంటేస్తున్నారా..?

brahmamudi 7 august 2023 today 168 episode highlights

Brahmamudi 7ఆగస్ట్ 168 ఎపిసోడ్:  అప్పుకి తన అభిమాని రాసిన లేఖ గురించి వివరిస్తూ కళ్యాణ్ ఈ అమ్మాయి పేరు కనుక్కోవాలి అని అంటాడు. అప్పుడు అప్పు , ఆ అమ్మాయి మీద ఎందుకు నీకు అంత ఆసక్తి ఉంది అని అడగగా, ఇంతమంచి గా రాసి నా మెదడుకి పని చెప్పిన ఆ అమ్మాయికి కృతఙ్ఞతలు తెలియచెయ్యకపోతే ఎలా ఉంటుంది చెప్పు అని అనగా అప్పు అలోచించి సరే అని అంటుంది

brahmamudi 7 august 2023 today 168 episode highlights
brahmamudi 7 august 2023 today 168 episode highlights

అపర్ణ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడిన కావ్య :

మరోపక్క కావ్య ఇంట్లో అప్పులు తీరుస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు ఎలా చెయ్యాలి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది . తన అత్తయ్య అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోపే రాజ్ వస్తాడు. వెంటనే కాఫీ తీసుకొస్తాను అని అంటుంది కావ్య. అప్పుడు రాజ్ ఇప్పుడే వద్దు, నేను క్రిందకి వస్తాను అప్పుడు ఇవ్వు అని అంటాడు. నీకొక శుభవార్త చెప్పాలి అని కూడా ఉంటాడు. నాకు శుభవార్తలు వినే అదృష్టం కూడా ఉందా అని అంటుంది కావ్య.

brahmamudi 7 august 2023 today 168 episode highlights
brahmamudi 7 august 2023 today 168 episode highlights

Brahmamudi 5 ఆగస్ట్ 167 ఎపిసోడ్: డబ్బు విషయం లో కావ్య ని నిలదీసిన అపర్ణ.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కావ్య

రాజ్ జాబ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన కావ్య :

 

అప్పుడు రాజ్ ఇక నుండి నీకు అన్నీ శుభాలే , ఎవరికీ తెలియకుండా నువ్వు డిజైన్స్ వేయాల్సిన అవసరం లేదు, రేపటి నుండి నువ్వు ఆఫీస్ కి రావొచ్చు అని అంటాడు కావ్య. ఇది చాలా ఆలస్యం అయ్యింది, ఇప్పుడు పరిస్థితులు అన్నీ చెయ్యి జారిపోయాయి, నేను ఈ జాబ్ చెయ్యలేను అని తిరస్కరిస్తుంది. అప్పుడు రాజ్, అర్థమైంది నా క్రింద పని చెయ్యడానికి నీకు ఈగో అడ్డు వచ్చింది, నీ డిజైన్స్ ఇప్పుడు కంపెనీ కి అవసరం కాబట్టి ఇలా బెట్టు చేస్తున్నావా అని అంటాడు రాజ్. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నా మొహానికి ఈగో కూడా ఉంటుందా, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ ఉద్యోగం చెయ్యలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అనేసి వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక బాధపడుతాడు. అవసరం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా చేస్తుంది అని అయోమయానికి గురి అవుతాడు.

brahmamudi 7 august 2023 today 168 episode highlights
brahmamudi 7 august 2023 today 168 episode highlights

Nuvvu nenu prema: పద్మావతికి వార్నింగ్ ఇచ్చిన విక్కి.. అను నీ అవమానించిన కుచల..

దుగ్గిరాల కుటుంబ పరువు కావ్య తీసేసింది అంటూ మీడియా ప్రత్యేక కథనం:

రాజ్ మరియు కావ్య మాట్లాడుకున్నది మొత్తం అక్కడే ఉన్న ధాన్య లక్ష్మి వింటుంది. రాజ్ బయటకి వచ్చిన తర్వాత ధన్య లక్ష్మి ని చూసి మొత్తం విన్నావా అత్తయ్య అని అంటాడు. అప్పుడు ధన్య లక్ష్మి కావ్య సరిగ్గానే చేసింది అని చెప్తుంది. అదేంటి అత్తయ్య అని అడిగినప్పుడు ,ఇందాక నువ్వు లేని సమయం లో చాలా పెద్ద గొడవ జరిగింది. కావ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినందుకు అపర్ణ అక్క చాలా దారుణంగా మాట్లాడింది. ఇక ఏ అమ్మాయి అయినా ఎలా నువ్వు ఇచ్చిన ఆఫర్ ని తీసుకుంటుంది చెప్పు. సంస్కారం ఉన్న అమ్మాయి కాబట్టి, ఆమె జరిగిన విషయం ఒక్కటి కూడా చెప్పలేదు అని అంటుంది ధన్య లక్ష్మి.

brahmamudi 7 august 2023 today 168 episode highlights
brahmamudi 7 august 2023 today 168 episode highlights

Krishna Mukunda Murari: మురారిని ఇరకాటంలో పెట్టిన కృష్ణ ప్రశ్న.. రేపటికి సూపర్ ట్విస్ట్..

అప్పుడు రాజ్ అపర్ణ తో జరిగిన విషయం మొత్తం చెప్పి, ఆమె అనుమతిని తీసుకొని కావ్య కి చెప్తాడు. కావ్య అప్పటికీ కూడా ఒప్పుకోదు, రేపు ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో వాళ్ళు మీరిచ్చే డబ్బులతోనే మా పుట్టిల్లు గడుస్తుంది అని అంటారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి అండాదండా లేకుండా బ్రతికిన అమ్మానాన్నలకు ఈ వయస్సులో అలాంటి మాటలు అనిపించుకుని బ్రతకలేరు, కాబట్టి నేను ఈ పని చెయ్యలేను అని అంటుంది కావ్య. ఆ తర్వాత వినాయక చవితి విగ్రహాల కాంట్రాక్టు ని దక్కించుకుంటుంది కావ్య. మరుసటి ఎపిసోడ్ లో కావ్య అలా మట్టి పని చెయ్యడం ని మీడియా చూసి, దుగ్గిరాల కుటుంబం లో కోడలు ఇలా కూలిలాగా పని చేస్తుంది. దుగ్గిరాల కుటుంబం లో ఉన్న వాళ్ళు ఇంత రాక్షసులా అంటూ ఒక ప్రోగ్రాం ని టెలికాస్ట్ చేస్తారు. ఇదంతా రాజ్ మరియు కుటుంబ సభ్యులు మొత్తం చూస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

author avatar
bharani jella

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri