NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 10 Episode 406

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అపర్ణ అంటుంది ఆమాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక అపర్ణ మాత్రం తన నిర్ణయాన్ని చెప్పి ఈ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పే అధికారం ఇంట్లో ఎవరికీ లేదు. ఇది నా వ్యక్తిగతం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.రూమ్ లోకి వెళ్లిన అపర్ణని సుభాష్ వెనకాల వెళ్లి నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు అపర్ణ అని అంటాడు. నేను ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పట్లేదు అని అంటుంది దానికి రాజ్తో నువ్వు మొండిగా వ్యవహరిస్తున్నావు అని సుభాష్ అంటాడు నేను తల్లినండి నా గురించి మీరు ఇంతేనా అర్థం చేసుకుంది అని అంటుంది.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

ఈ ఆపర్ణ మాట్లాడుతూ రాజ్ తన కొడుకు కోసం నోరు ఈ విపకుండా ఈ ఇంటి గౌరవం ఎక్కడ తగ్గుతుందోనని తన మనసులో ఉన్న మాటని చెప్పలేకపోతున్నాడని, ఆ మాటని బయటపెట్టించడానికి నేను ఇలా చేశానని అంతేకానీ నా తల్లినీ చంపుకొని ఇలా చేయలేదు అని అంటుంది. దానికికావ్యకి అన్యాయం చేస్తే ఊరుకోనని సుభాష్ అంటాడు ఇప్పుడు మాత్రం కాఫీకి ఏం న్యాయం దొరికింది ఏం సుఖం పొందింది. ఇష్టం లేని భర్తతో ఇక్కడ ఉండడం కన్నా వాడికి నచ్చిన అమ్మాయితో వాడికి పెళ్లి చేస్తే కావికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఇక్కడ నుంచి పంపించేద్దాము నేను కాఫీకి అన్యాయం చేయట్లేదు ఆ దేవుడి ఆమెకు అన్యాయం చేశాడు. ఆమె తల్లి ఆమె బలవంతంగా పెళ్లి చేసింది ఇప్పుడు నేను కాఫీకి న్యాయం చేద్దామనుకుంటున్నాను అని అపర్ణ అంటుంది కావ్య రాజ జీవితంలో వచ్చినప్పటి నుండి రాజ్కోరుకున్నట్లు ఉండలేకపోతున్నాడు అందుకే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని బిడ్డని కని ఆ బిడ్డ తల్లికి న్యాయం చేయలేక ఇటుక కావ్యకి అన్యాయం చేయలేక సతమతమవుతున్నాడు. ఒకసారి రాజ మనసు విప్పి ఆ అమ్మాయి గురించి చెప్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాజకీయ పెళ్లి చేస్తాను. ఇక కావ్య పరిస్థితి అంటారా ఎంతో కొంత ఆస్తి రాసి ఇచ్చేద్దాం అని అంటుంది. నేను ఇంత బలవంతం చేసిన వాడు ఇప్పటికి నోరు విప్పట్లేదు తల్లిగా వాడు నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని అపర్ణ అంటుంది. నా కళ్ళ ముందు వాడు ఇలాంటి జీవితం గడుపుతుంటే నేను చూడలేకపోతున్నాను. నేనేంటి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ సాటి ఆడదానికి అన్యాయం చేస్తున్నాను అని కూడా మీరు అనుకోవచ్చు తల్లిగా నాకే తప్పట్లేదు. రేపు ఉదయం లోగా వాడు నిజం చెప్పాడా సరే సరే లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్లడం ఖాయం అని చెప్పేస్తుంది అపర్ణ.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

ఇక అపర్ణ వెళ్ళిన తర్వాత సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు నీ ప్రాణం కాపాడడం కోసమే నా కొడుకు అన్ని నిందలు పడుతున్నాడు. కానీ నువ్వు వాడి కాపురం కూల్ చేయాలనుకుంటున్నావో వాడితో పాటు ఏ పాపం తెలియని కావ్య కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావు. ఇదంతా చూస్తూ నేను సైలెంట్ గా ఎలా ఉండాలి అని అనుకుంటాడు. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు ఇక మరోవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. రాహుల్ నేను చెప్పాను కదా మమ్మీ అత్తని చూస్తే ఏదో డౌట్ గా ఉంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది అని చెప్పాను కదా నువ్వు నా మాట నమ్మలేదు ఇప్పుడు చూడు రాజుని భోగభాగ్యాలు దూరం అవుతాడేమోనని భయపడి తల్లి ప్రేమ అడ్డుపడి రాజుని ఇంట్లోనే ఉండమని చెప్పి తను బయటికి వెళ్లాలని చూస్తుంది. ఇక అత్త కనక బయటకు వెళ్ళిపోతే రాజ్ మళ్లీ ఇంట్లో రాజ్యమేలుతాడు ఆఫీస్ కి వస్తాడు దాన్ని ఎప్పటిలాగే ఉంటాడు ఆ బిడ్డ గురించి ఇక ఎవ్వరు అడగరు అని రాహుల్ అంటాడు. నేను ఇదంతా జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాను వదినని బయటికి వెళ్లకుండా చేస్తాను అని అంటుంది. అదెలా మమ్మీ అని అడుగుతాడు వదినపై ప్రేమ ఉన్నట్లు నటిస్తాను రాజు నువ్వే తప్పు చేశావు నీవల్ల మీ అమ్మ బయటికి వెళ్లాలా అని అడుగుతాను రాజు తన మీద నింద పడుతుందంటే తన తల్లికి అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకోడు కదా వాడే బయటికి వెళ్తాడు వాడు మాటకి నిలబడే మనిషి నాకు ఆ విషయం తెలుసు అని అంటుంది. ఇదంతా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు అని రాహుల్ రుద్రా నీతో అంటాడు రుద్రాణి మాత్రం చూస్తూ ఉండు ఇదే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వదిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వను అని అంటుంది.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

ఇక మరోవైపు రాజ్ బాధపడుతూ ఉంటాడు. కావ్య పక్కనే కూర్చుని రాజ్ ని ఓదారుస్తుంది ఏంటండీ మీరే ఇలా అయిపోతే ఎలాగో అని అంటుంది. కావ్య రాజ్ కన్నీళ్లను తుడుస్తుంది. చిన్నపిల్లడి లా ఇలా మీరు బాధపడితే ఎలాగో అని అడుగుతుంది కావ్య వాళ్ళందరికీ నాపై ఉన్న ద్వేషం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని రాజ్ అంటాడు అది ద్వేషం కాదండి అని అంటుంది. మా అమ్మని చూశావు కదా ఎలా మాట్లాడుతుందో అని అంటాడు ఆమె కూడా ద్వేషం కాదు కఠినమైన వేషం వేసుకుంది అంత వాడికి మీరు నిజం చెప్పట్లేదని మీ అమ్మగారి మీపై ద్వేషం చూపిస్తున్నారు అంతేకానీ ఆమె దృష్టిలో మీరు ఎప్పుడు రాజు గానే ఉంటారు అని అంటుంది. ఆమె దృష్టిలో నేను నేరస్తులని కానీ మీరు కాదు కదా అని అంటుంది. ఆమె మాత్రం ఇంటి పెద్ద కోడలుగా సమర్థవంతంగా తన బాధ్యతలని ఇంతకాలం నెరవేర్చింది. మీ అత్త మీ పిన్ని ఆమెని ఎన్ని మాటలు అన్నాగాని భరించింది అంతా ఇంట్లో వాళ్ళే కలిసి ఆమెను వెలివేసిన కూడా ఇప్పుడు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అండని కారణం కూడా మీరు నిజం చెప్పట్లేదు కాబట్టే అదే మీరు నిజం చెప్తే ఆమె ఇంట్లోనే ఉంటుంది మీ చేత నిజం చెప్పించడానికి ఆవిడ ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు గనక మా మమ్మీ ఇల్లు దాటి వెళ్ళిపోతే, ఇక ఇల్లు ముక్కలు అయిపోతుంది అని రాజు అంటాడు అలా జరగకుండా నేను చూస్తాను అని కావ్య మాటిస్తుంది నీ వల్ల అవుతుంది అంటావా అని అంటాడు ఇంతకాలం మీ అమ్మగారు నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్నారు అది జరిగిందా జరగలేదు కదా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను ఆవిడ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఎలాగోలా ఆపుతాను అని కావ్య మాటిస్తుంది. దాంతో రాజు కావ్య వైపు ప్రేమగా చూస్తాడు.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

ఇక మరోవైపు జరుగుతున్న గొడవలు గురించి అనామిక ఆలోచిస్తూ ఎవరి ఇంట్లో ఉంటారో ఎవరి బయటికి వెళ్తారు అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. ఏది ఏమైనా నేను మా అత్త గారితో సఖ్యతగా ఉండాలి లేదంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోతాను ఇంట్లో అందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అని అనుకుంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి ఎక్కడ ఉందా అని చూస్తే ఆమె హాల్ లో ఉంటుంది తన దగ్గరికి వెళ్తుంది అనామిక. వెంటనే ధాన్యం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఎందుకు అత్తయ్య నన్ను నాతో ఇంకా మాట్లాడకుండా నన్ను ఇలా దూరం పెడుతున్నారు అని అడుగుతుంది. నిన్ను మేము దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వే ఇలా చేసుకున్నావు అని అంటుంది ధాన్యం. మీరు దూరం పెట్టి మీ అబ్బాయి దూరం పెడితే నేను ఏమైపోవాలి అత్తయ్య అని ఏడుస్తుంది దాంతో ధాన్యం కరిగిపోతుంది. ఏంటన్న మిగతా ఏడుస్తున్నావా అని అడుగుతుంది అవునత్తాయా మీరు దూరం పెట్టారు మీ అబ్బాయి దూరం పెట్టాడు. నేను ఎవరితో నా బాధను చెప్పుకోవాలి అని అంటుంది. నేను కళ్యాణ్తో మాట్లాడుతానులే అని అంటుంది ధాన్యం దాంతోఅనామిక మా అతని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి దానికి తెచ్చుకున్నాను ఇక కళ్యాణ్ ని కూడా దారిలో పెట్టుకోవాలి అని అనుకుంటుంది.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

ఇక మరోవైపు స్వప్న నిద్రపోయిన తర్వాత వచ్చి నాతో చెప్పు అని రుద్రాణి అంటుంది. రాహుల్ స్వప్న నిద్రపోయిన తర్వాత రుద్రానికి గురక పెట్టి నిద్రపోతుందమ్మా అని అంటాడు. ఇదే మనకు కరెక్టుగా సమయం కోటి రూపాయలు మనం అది ఎక్కడ పెట్టిందో చూసి కా చేయాలి అని అంటుంది. ఇక ఇద్దరు దొంగలు లాగా మూసుకుని స్వప్న గదిలోనికి వెళ్తారు తల్లి కొడుకుల ఇద్దరినీ స్వప్న గమనిస్తుంది. కానీ ఏమీ తెలియనట్టు మంచం మీద పడుకొని గురక పెడుతూ ఉంటుంది ఏంట్రా ఇంత గురక పెడుతుంటే రోజు దీని పక్కన ఎలా పడుకుంటున్నావు అని అంటుంది ఇప్పుడు అవన్నీ అవసరం లేదు కదా ముందు వచ్చిన పని చూద్దాం అని అంటాడు రాహుల్. అయితే తాళాలు ఎక్కడ పెట్టింది అని అడుగుతుంది రుద్రాణి రాహుల్ దాని చీర కొంగుకు ఉన్నాయి అని అంటాడు అయితే జాగ్రత్తగా వెళ్లి తాళాలు తీసుకురా అని అంటుంది. రాహుల్స్వప్న చీర కొంగులో ఉన్న తాళాలని జాగ్రత్తగా తీస్తాడు అప్పుడే స్వప్నలేచి గట్టిగా అరుస్తుంది జుట్టు అంతా విరబోసుకొని ఒరేయ్ పనిభూషణ్ రావు నా ఆస్తి కొట్టేసి మా అమ్మకి అన్యాయం చేస్తావా మాస్తి మాకు ఇచ్చేసేయ్ లేదంటే నిన్ను వదిలిపెట్టను అని స్వప్న అంటుంది వెంటనే రుద్రాణి ఏంట్రా ఇది గెటప్ వేసింది అని అంటుంది. రాత్రి ఏదో పాత సినిమా చూసి ఉంటుంది అవే కలవరిస్తుంది అని అంటాడు. కానీ స్వప్న మాత్రం రాహుల్ ని రుద్రాణిని ఇద్దర్నీ కొడుతుంది. దయ్యం లాగా జుట్టు విరబోసుకొని పనిభూషణ్తు చూస్తాను రా అని రాహుల్ ని చితక బాదుతుంది. అలానే రుద్రాణి ని కూడా కొడుతుంది. నేను మీ అత్తని నన్ను కొడుతున్నావు అని అంటే నువ్వు అత్తవి కాదు దత్తవి అని స్వప్న ఇద్దరినీ భయపెట్టి పంపించేస్తుంది. ఇక ఇద్దరు బయటికి వచ్చి ఏంట్రా ఇలా కొట్టింది ఇది ఈరోజు అని అనుకుంటారు. స్వప్న నా దగ్గరే కోటి రూపాయలుకొట్టడానికి వస్తారా ఈసారి రండి ఇద్దరికీ అంతు చూస్తాను అని అంటుంది.ఇక మరోవైపు సుభాష్ అపర్ణ అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వాడు రేపటిలోగా ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అనిఅన్నమాటలు కావ్యానికి అన్యాయం జరగకుండా డబ్బులు ఇద్దాము అన్న మాటలు గుర్తుచేసుకొని అనవసరంగా నా వల్ల నా కొడుకు కోడలు బాధపడుతున్నారు. నేనేమీ చేయలేకపోతున్నాను కానీ ఏదో ఒకటి చేసి నా కొడుకుని అపర్ణని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటాడు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 10 Episode 406
Brahmamudi May 10 Episode 406

రేపటి ఎపిసోడ్ లో రాజ్ లగేజీ తీసుకొని బాబుని ఎత్తుకొని ఇంటి నుండి బయటకు వెళ్లడానికి సిద్ధపడతాడు. హలో అందరూ ఉంటారు అక్కడ ఉన్న అపర్ణ రాజు వైపు బాధగా చూస్తుంది రాజ్ నావల్ల నీ పేరు పోవడం ఈ ఇంట్లోని అధికారం పోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు దాంతో ఈ బాబు కోసం నువ్వు ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది. నీ సర్వస్వం ద్వారా ప్రస్తావని కూడా అర్థమైంది నువ్వు వెళ్లడం కాదు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని అపర్ణ రూంలోకి వెళ్లి లగేజీ పట్టుకొని వస్తుంది ఇక తల్లి కొడుకుల్ని చూసి సుభాష్ ఒక్కసారిగా ఆగండి అని అంటాడు. అపర్ణ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళబోయే ముందు నీకు ఒక నిజం తెలియాలి అంటాడు. అప్పటికే కావ్య ఏం జరుగుతుందో అని కంగారుతో టెన్షన్ గా ఉంటుంది రాజ్ కూడా సుభాష్ వైపు చూస్తాడు.సుభాష్ అపర్ణతో ఇవాల్టితో ఈ రహస్యం బద్దలై పోవాలి అని అంటాడు ఇక ఆ బిడ్డకు తండ్రి తానే అని సుభాష్ చెప్తాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella