NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

Brahmamudi May 14 Episode 409

BrahmaMudi:అనామిక కళ్యాణ్ ని తన వల లో వేసుకోవడానికి, కళ్యాణ్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంది ఏం చేస్తున్నావ్ అని అంటాడు కళ్యాణ్, ప్రతి భార్య భర్తతో చేసేదే చేస్తున్నాను భర్త చేతికి ముద్దు పెట్టుకునే హక్కు భార్యకు లేదా అని అంటుంది. నీకు అరెస్ట్ చేయించడమే తెలుసు అనుకున్నాను ఇలా ముద్దులు పెట్టడం కూడా వచ్చా అని అంటాడు కళ్యాణ్. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అంటుంది. జరిగిపోయిన దాని గురించి నీతో గొడవ పడాలని లేదు నీతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను నువ్వే చెప్తే చేస్తాను అని అంటుంది. కళ్యాణ్ ని ఒక్కదానికి అనిపిస్తే చాలా అని అంటాడు. నీకు ఇప్పుడు మూల్ లేదా అని అంటుంది. అసలు మనసే లేదు అని అంటాడు కళ్యాణ్.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

ఇక అనామిక కళ్యాణ్ జరిగింది మర్చిపోయి మనిద్దరం ఒకటవుదాం అని అంటుంది. ఐ యాం వెరీ సారీ కళ్యాణ్ ప్లీజ్ అని అంటుంది. వెళ్లి ఆ ఫ్లేవర్ వాస్ తీసుకురా అని అంటాడు ఇప్పుడు దాంతో పనే ఉంది అని అంటుంది తీసుకొస్తే నీకే అర్థమవుతుంది అని అంటాడు. నీకోసం తీసుకొస్తాను అని అనామిక ఫ్లవర్ వాసు తీసుకొస్తుంది దాన్ని విసిరి కింద కొట్టు అని అంటాడు. ఎందుకు అని అంటుంది కింద పడే అని అంటాడు. సరే నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు చెప్పింది చేయాలని ఈరోజు ఫిక్స్ అయిపోయాను అందుకే పడేస్తున్నాను అని ఫ్లవర్ వాల్స్ ని కింద పడేస్తుంది. ఫ్లవర్ వాజ్ ముక్కలవుతుంది ఇప్పుడు దానికి సారీ చెప్పు అని అంటాడు. ఏం చెప్తున్నావు అని అంటుంది. కళ్యాణ్ ముందు నువ్వు దానికి సారీ చెప్పు అని అంటాడు. అనామిక సారి అని అంటుంది. ఫ్లవర్ బాగా అతుక్కుందా అని అంటాడు సారీ చెప్తే ఎలా అదుపుకుంటుంది అని అంటుంది అనామిక. నా మనసు కూడా అంతేనా మీకు ఆ నువ్వు చేసిన పని వల్ల మొక్కలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నువ్వు సారీ చెప్తే తిరిగి ఎలా అతుక్కుంటుంది నీపై ప్రేమ ఎలా పుడుతుంది అని అంటాడు. దానికి ప్రాణం లేదు నీకు ప్రాణం ఉంది కదా అని అంటుంది అనామిక ప్రాణం ఉంది కానీ దానిలో ప్రేమలేదు, దాని నువ్వు చంపేసావు కదా అని అంటాడు కళ్యాణ్ ఒకసారి ఏదో చేసానని లైఫ్ లాంగ్ ఇలానే అంటావా అని అంటుంది మనం భార్యాభర్తలం అది మర్చిపోయావా అని అంటుంది అనామిక. అలాగని నువ్వు అనుకుంటే సరిపోదు నేను కూడా అనుకోవాలి కదా అని కళ్యాణ్ అంటాడు ఇకమీదట నువ్వు భార్యవి కాదు నేను భర్తని కాదు. నువ్వు ఎప్పుడూ నీకు నచ్చినట్లే నేనుండాలి అనుకున్నాను నా ఇష్టంతో నీకు పనిలేదు నేను నీ దగ్గరికి ఇలానే ప్రేమగా వచ్చాను అప్పుడు నువ్వు చీకటి అప్పుడు కూడా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను మిషన్ల చూసావు నీకు భర్త అంటే సంపాదించాలి గొప్పగా బతకాలి అంతేకానీ నాకు ఏది ఇష్టం అది మాత్రం నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు మనం ఎప్పటికీ కలవమని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

ఇక రాజ్ నిద్రపోతుంటే కావ్య రాజ్ ని చూస్తూ ఉంటుంది. కావ్య ఫ్లవర్ బొకే మీద మై డియర్ కళావతి అని రాసి ఉన్న గ్రీటింగ్ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆ కార్డు మీద నా కోసం మీరు ఎంత ప్రేమగా రాశారో ఆ ప్రేమ మీలో ఉన్నప్పుడు అది చూపించకుండా ఎలా ఉంటాను నేను అని రాజుని చూస్తూ అలానే ఉండిపోతుంది. రాజ్ దగ్గరికి ప్రేమగా మెల్లిగా వెళ్తుంది రాజ్ కి ముద్దు పెట్టాలని అనుకుంటుంది. దగ్గరికి వెళ్లి, ఒకసారిగా పైకి లేచి నా గుండె ఏంటి ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది అంతలో కావ్య అంతరాత్మ బయటకు వస్తుంది. ఆత్మ నవ్వుతుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నావ్ అని అడుగుతుంది. లేకపోతే ఏంటి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీ భర్త నువ్వు పక్క పక్కనే ఉన్న ఏమీ జరగలేదు అని అంటుంది అంతరాత్మ. పెళ్లయినాలైనా శోభనం కాలేదు నీపై ప్రేమ ఉందో తెలుసుకోవడానికి వీల భయపడితే ఎలా ముద్దు పెట్టుకో అని అంటుంది. నాకు భయంగా ఉంది అని అంటే ఇలా భయపడితే ఇంకో బిడ్డను తీసుకొస్తాడు అని అంటే మా ఆయన అలాంటి వాడేం కాదు అని అంటుంది. ఈ మగవాళ్ళు నమ్మకూడదు, సాక్ష్యంగా బాబు ఉయ్యాలోనే ఉన్నాడు కదా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. నువ్వు వెళ్లి ధైర్యంగా ఒక ముద్దు పెట్టే అని అంటుంది. అంతరాత్మ ఎంత చెప్పినాక అవి మాత్రం భయపడుతూ ఉంటుంది అది చూసి అంతరాత్మ అయితే నేనే ముద్దు పెట్టుకుంటాను అని అంటుంది నువ్వా అని అంటుంది నేను నువ్వు ఒకటే కదా మనం ఒకటే కదా అక్కడ పడుకుంది నేను వెళ్లి ముద్దు పెట్టుకుంటాను చూడు అని అంటుంది దాంతో కావ్య సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటుంది. కావ్య అంతరాత్మ రాజ్ దగ్గరికి వెళ్లి, ముద్దు పెట్టుకుంటుంది. కావ్యను చూస్తే సిగ్గు పడుతూ ఉంటుంది నీ సిగ్గు సింత కెల్లా అని అంతరాత్మ మాయమైపోతుంది. రాజు ఒకసారి గా నిద్రలేచి అటు ఇటు చూసి కావ్య ఎందుకు కళ్ళు మూసుకుంది నా బట్టలు బానే ఉన్నాయి కదా, మరి ఎందుకు సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది అని అనుకుంటాడు. కావ్య రాజ్ ని చూసి సిగ్గు పడి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

ఇక మరోవైపు కళ్యాణ్ ఉదయం హాల్లో కూర్చుని కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే రుద్రాణి మెట్లు దిగుతూ కిందకి వచ్చి వీడేంటి ఆఫీస్ కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు అని చూస్తుంది దగ్గరికి వెళ్లి చూస్తే కవితలు రాసుకుంటూ కనిపిస్తాడు. ఈ విషయం అనామికత చెప్తే పెద్ద గొడవ జరుగుతుంది అని నీ భర్త ఆఫీస్ కి వెళ్లకుండా కవితలు రాసుకుంటున్నాడు. నువ్వేమో ఇక్కడ తాపీగా కూర్చుని, కాఫీ తాగుతున్నావా అని అంటుంది ఇక వెంటనే అనామిక, రుద్ర నీతో కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్లి చూస్తే కళ్యాణ్ నిజంగానే కవితలు రాసుకుంటూ ఉంటాడు. వెళ్లి కళ్యాణ్తో గొడవ పడు ఎందుకు ఆఫీస్ కి వెళ్లలేదో అని అంటుంది రుద్రాణి. నేనే అడగాలా అని అంటుంది. రుద్ర నీ వెంటి భయపడుతున్నావా అని అంటుంది .ఎవరితో అడిగించాలో వాళ్ళతో అడిగి ఇస్తాను అని అంటుంది అనామిక. వెంటనే ధాన్యం దగ్గరికి వెళ్లి అనామికా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఒకసారి వచ్చి చూడండి ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని కవితలు రాస్తున్నాడు అని చెప్తుంది వెంటనే ధాన్యం కూడా కోపంగా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. అనామిక కళ్యాణ్ అని అరుస్తుంది కానీ ఈ సైలెంట్ గా ఉంటాడు కళ్యాణ్. ఇంట్లో అందరూ హాల్లోకి వచ్చేస్తారు. కళ్యాణ్ మాత్రం అనామిక ఎంత పెద్దగా పిలుస్తున్నా సైలెంట్ గానే ఉంటాడు. అప్పుడు రుద్రాణి కళ్యాణ్ అని చిన్నగా పిలుస్తుంది. ఏంటి అత్త అని అడుగుతాడు ఏంటి ఇందాక నుంచి మీ ఆవిడ గొంతు నువ్వు కనీసం తిరగలేదు ఇప్పుడు ఎలా వినపడింది అని అంటుంది. అవునా నాకేం వినపడలేదే అయినా పిలవడం అంటే నీలాగా కదా అలా అరిస్తే నాకెలా అర్థం అవుతుంది. ఏ పిచ్చి కుక్కలు బయట మొరుగుతున్నాయని వదిలేసాను అని అంటాడు దానితో అనామిక కోపం వస్తుంది.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

కళ్యాణ్ అయినా నేను ఇక్కడే ఉన్నాను కదా అరవడం ఎందుకు అని అంటాడు.ఇక్కడే ఉన్నావని ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది ధాన్యం పెద్దగా, ఇంకెక్కడ ఉంటాను అమ్మా అని అంటాడు కొత్త ఆలోచన వచ్చింది అందుకే పేపర్ మీద పెడుతున్నాను అని అంటాడు. కొత్త ఆలోచన వచ్చింది అని పాత పని వదిలి పెడతావా అని అంటుంది ధాన్యం కోపంగా, నీకు నచ్చిన పని చేసుకుంటూ కూర్చుంటే ఆఫీస్ కి ఎప్పుడు వెళ్తావు అని అంటుంది ధాన్యం ఏ ఆఫీస్కి అని అంటాడు కళ్యాణ్. మన ఆఫీస్ కి అని అంటుంది ధాన్యం నేనెందుకు వెళ్లాలి అని అంటాడు వెళ్తే అన్నయ్య వెళ్తాడు లేదంటే వదిలి వెళ్తుంది నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను ఈరోజు నుంచి నాకు నచ్చిన పని వచ్చిన పని చేసుకుంటూ పోతాను అని అంటాడు కళ్యాణ్. మరి అంతమంది కలిసి నీకు ఇచ్చిన పని నువ్వు ఏం చేస్తావు అని అంటాడు ప్రకాశం. అది నాకు నచ్చలేదు అని అంటాడు. వెంటనే అయినా మీకు ఆఫీస్ కి ఎందుకు వెళ్లట్లేదు అని అడుగుతుంది అది అడగడానికి నువ్వు ఎవరు అని అంటాడు. నేను నీ భార్యని అడిగే హక్కు నాకుంది అని అంటాడు వెంటనే కళ్యాణ్ పైకి లేచి ఓ నువ్వు నా భార్యవా అంటే నేను నీ భర్తను అన్నమాట అని అంటాడు అవును అదే కదా అడుగుతుంది అని అంటుంది అనామిక. మంచిది నేను నీ భర్తను అన్నావు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా తమ భర్తల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారేమో అడుగు అమ్మ నువ్వు ఎప్పుడైనా నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా అని అంటాడు. పెద్దమ్మ వదిన స్వప్న మీలో ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా మీ భర్తల మీద అని అడుగుతాడు. ఎవరి భార్యలు ఏ భర్త మీద కేసు పెట్టలేదు నీ భర్త ఒక్కటే కేసు పెట్టింది. అని ప్రకాశం అంటాడు. మరి నా మీద కేసు పెట్టిన మనిషి నా భార్య ఎలా అవుతుంది నాన్న భార్య కానీ మనిషిని నన్ను ఎలా అడుగుతుంది అడిగే హక్కు ఆవిడకి ఎక్కడ ఉంది ఆవిడకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే అందరూ బిత్తర పోయి చూస్తుంటారు. నువ్వు చెప్పింది కూడా పాయింట్ అని అంటాడు ప్రకాశం అసలు ఆ కేసుకి ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళడానికి సంబంధం ఏంటి మావయ్య గారు అని అంటుంది అనామిక. సంబంధం ఉంది అని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్. అవును సంబంధం లేకపోతే నేనెందుకు మాట్లాడతాను అని అంటాడు.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

ఇక కళ్యాణ్ కోపంగా, నీకు ఎప్పుడు ఇష్టమైనది చేయాలని అంటే కుదరదు అని అంటాడు నా కవిత్వాన్ని ఇష్టపడి నన్ను ప్రేమించు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ నాకు ఇందులో ఆనందంగా ఉంటుందో నీకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది నా బట్టలు నేను తిరిగే కారు నా జేబులో ఉండే క్రెడిట్ కార్డు మాత్రమే నీకు ముఖ్యం. నేను నేనుగా నీకు నచ్చట్లేదు అలాంటప్పుడు నన్ను నన్నుగా అర్థం చేసుకోలేని నీకు వెళ్ళమని అర్హత అధికారం ఎక్కడ ఉన్నాయి? నిన్ను భారీగా నేను ఎలా స్వీకరిస్తానని అనుకున్నావు అని అంటాడు. నన్ను ఆపు నీ పోలీస్ స్టేషన్ లో పెట్టించావు జైలుకి పంపించావు నువ్వు కోరుకున్నదే జరిగింది నీకు ఇష్టమైన జరిగినప్పుడు నువ్వు చాలా కూల్ గా ఉంటావు లేదంటే మమ్మల్ని జైల్లో పెట్టిస్తావు. నిన్ను నేను భార్యగా ఎలా ఒప్పుకుంటాను అని అంటాడు. పక్కలో పామును పెట్టుకొని తిరుగుతున్నానని అనుకున్నాను అలాంటప్పుడు మాట నేనెందుకు వింటాను అని అంటాడు ఇకనుంచి మీకు నచ్చింది ఏది నేను చేయను నాకు నచ్చింది చేస్తాను ఆఫీస్ కి అసలు వెళ్ళను అని తెగేసి చెప్తాడు కళ్యాణ్. వెంటనే అపర్ణ ఆఫీస్కి ఎవరు వెళ్లకపోతే ఎలాగో అని అంటుంది. అది నీ ప్రాబ్లం పెద్దమ్మ అని అంటాడు వెంటనే అపర్ణ కోపంగా చూస్తుంది అవును నేను అంటున్నది నిజమే అది మీ సమస్య పెద్దమ్మ నువ్వు అన్నయని నేను కంపెనీ నుంచి వెళ్ళిపోమని చెప్పావు అన్నయ్య ఆ కంపెనీకి సమర్ధులను తెలిసి కూడా చెప్పావు కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఇంకోసారి ఆలోచిస్తే బాగుండేది కదా అని అంటాడు కళ్యాణ్. ఆ మాటలకు అపర్ణ కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది. ఇదంతా చూస్తూ రుద్రాణి సంబర పడుతుంది ఇక ఇద్దరూ కొట్టుకుంటే నా కొడుకు ఆఫీస్ కి వెళ్తాడు అని సంబర పడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 14 Episode 409
Brahmamudi May 14 Episode 409

రేపటి ఎపిసోడ్ లో, బాబు విషయంలో ఎందుకు తన తల్లి దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుంది అని మామగారి దగ్గరికి వెళ్లి కావ్య అడుగుతుంది. ఎన్ని రోజులు బావని వదిలిపెట్టి అసలు ఆ తల్లి ఎలా ఉంది అని అడుగుతుంది. వెంటనే సుభాష్ డబ్బుల కోసం అని అంటాడు కావ్య షాక్ అవుతుంది. మీరు అమ్మాయికి ఇప్పటికీ డబ్బులు ఇస్తున్నారా అని అడుగుతుంది రెండు రోజుల క్రితమే డబ్బులు పంపించాను అని చెప్తాడు. అయితే మీ దగ్గర అమ్మాయి ఎకౌంటు డీటెయిల్స్ అడ్రస్సు ఇవ్వండి అని అడుగుతుంది. సుభాష్ డీటెయిల్స్ అన్ని కావేరి చెప్తాడు. కావ్య మామగారు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని కార్లో మాయ దగ్గరికి వెళుతుంది. మరి మాయ దొరికిందా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆగాలిసిందే..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri