NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

Brahmamudi May 4 2024 Episode 401

Brahmamudi: స్వప్న తన డాక్యుమెంట్స్ ఎవరు కాజేశారో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మతో కలిసి మంచి ప్లాన్ చేస్తుంది. కనకం అమ్మోరు గెటప్ ఎసి సేటు దగ్గరికి వెళ్లి నిజం రాబడుతుంది. ఆ విషయాన్ని స్వప్న కి చెప్తుంది దాంతో స్వప్న ఇంటికి వచ్చి చూసేసరికి రుద్రాణి రాహుల్ ఇద్దరూ మందు కొడుతూ ఉంటారు నేనింత బాధలో ఉంటే మీరు మందు కొడుతున్నారా అని స్వప్న అడుగుతుంది దాంతో నీ బాధని మర్చిపోవడానికి మేము ఇలా మందు కొడుతున్నాము అని రుద్రాణి రాహుల్ చెప్తారు. అవును మీరు ఎంత మంచి వాళ్ళు అని అంటుంది స్వప్న. మీరు నా బాధను అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్ అత్తయ్య అని నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని అడుగుతుంది. మీలాగా నేను కూడా మందు కొడితే నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను అని స్వప్న అంటుంది. మంచి పని చేశావు బిడ్డ గురించిఆలోచించి, మందు తాగకుండా ఉన్నావు అని అంటుంది రుద్రాణి. అయితే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి నాతో కలిసి డాన్స్ చేయండి అని అంటుంది స్వప్న దానికి రాహుల్ రుద్రనే ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు కాసేపు మీరు రుద్రాణి కాదు స్వప్న నేను రుద్రనేని అని అంటుంది స్వప్న దానికి రుద్రాణి సరే అంటుంది క్యారెక్టర్స్ మార్చుకోవాలి అంతే కదా అని డాన్స్ చేస్తూ ఉంటారు. స్వప్న వాళ్లతో కలిసి డాన్స్ చేస్తూ వాళ్ళ నుంచి నిజం రాబట్టాలి అని అనుకుంటుంది.

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

ఇక స్వప్న రాహుల్ రుద్రణి తో కలిసి డాన్స్ చేస్తూ, వాళ్లకు తెలియకుండా వాళ్ళమందిలోనే ఏదో పొడి కనిపిస్తుంది ఆ పొడి తాగిన తర్వాత రుద్రాణి రాహుల్ ఇద్దరు నిజం మాట్లాడటం మొదలు పెడతారు. మీరు ఎంత తెలివైనోళ్ళు కాకపోతే నాకు తెలియకుండా నా ఆస్తి పేపర్లు కాల్ చేస్తారు అని అంటుంది స్వప్న దాంతో రుద్రాణి అవును కొంచెం కూడా నీకు అనుమానం రాకుండా నీ దగ్గర నుంచి పేపర్లు ఎలా తీసుకున్నానో చూసావా అని అంటుంది వెంటనే రాహుల్ నేను మా అమ్మ కన్నా తెలివైన వాడిని నీ దగ్గర పేపర్స్ తీసుకొని నీచైతే సంతకం చేయించి కోటి రూపాయలు అప్పు తీసుకున్నాను అని అంటాడు. ఆ కోటి రూపాయలు అప్పు నీ మీదకే నెట్టేశాను అని అంటాడు. ఎంతగా చేసి ఏం లాభం, మీరు ఆ డబ్బులు ఏ పరుపుకిందో దాచిపెట్టి ఉంటారు ఎలుకలు కొట్టేస్తాయి అని అంటుంది స్వప్న. వెంటనే రుద్రాణి మొత్తం డబ్బు బెడ్ రూమ్ ట్రాకర్లో సీక్రెట్ గా పెట్టాను అంతేకానీ పరుపు కింద ఎందుకు పెడతాను. ఆ కీస్ ఓన్లీ నా దగ్గర మాత్రమే ఉంటాయి అని అంటుంది రుద్రాణి. ఆఫీస్ సేఫ్ గా నా పాకెట్ లోనే ఉంటాయి కావాలంటే చూడు అని రుద్రాన్ని తాగిన మత్తులో స్వప్నకి ఆ కేస్ ని చూపిస్తుంది. స్వప్న రుద్రానికి తెలియకుండా ఆ తాళాలు తీసుకుంటుంది. మా అమ్మంటే ఏమనుకున్నావు అని ఐ లవ్ యు మమ్మీ అని అంటాడు. ఐ లవ్ యు రాహుల్ అని అంటుంది రుద్రాణి. ఇద్దరూ కలిసి తాగిన మత్తులో మంచం మీద పడిపోతారు. దొంగ మొహాల్లారా నాకే బురిడీ కొట్టిస్తారా ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో అని అంటుంది స్వప్న. గురుద్రా నీ దగ్గరనుంచి తాళం తీసుకొని స్వప్న కోటి రూపాయలు ఉన్న బ్యాగ్ ని కాజేస్తుంది. సూట్ కేస్ ఓపెన్ చేసి డబ్బులు అన్ని ఉన్నాయో లేదో చూసుకొని, మళ్లీ జాగ్రత్తగా తాళం వేసి, మీరు ఇంట్లోనే వచ్చి మీరు వేలితో మీ కన్నే పొడిచి మీకు టాకరా ఇచ్చి కోటి రూపాయల అప్పుని మీకే అంట కడతాను మీరు మీకు అప్పిచ్చినవాడు తన్నుకొని చావండి నాకేమైంది అని మళ్లీ తాళాలు రుద్రాన్ని పాకెట్ లో పెట్టేసి ఆ సూట్కేస్ తీసుకొని వెళ్ళిపోతుంది స్వప్న.

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

ఇక మరోవైపు అప్పు కావ్య కి ఫోన్ చేసి స్టార్ట్ అయ్యావా అని అడుగుతుంది. స్టార్ట్ అయ్యాను అని అంటుంది నువ్వు అమ్మకి చెప్పావా అని అడుగుతుంది కావ్య అమ్మకు చెప్తే మనతో పాటు వస్తుంది అని అంటుంది. అది కాదు విషయం అమ్మకు తెలిస్తే గొడవ చేస్తుంది అని అంటుంది కావ్య. సరే నేను అమ్మకి చెప్పలేదు లే అని అంటుంది అప్పు. సరే నేను బయలుదేరుతున్నాను అని కావ్య బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సేటు దుగ్గిరాల ఇంటికి వస్తాడు. నన్ను క్షమించండి అని సీతారామయ్య కాళ్ళ మీద పడతాడు. ఆ మహానుభావురాలని ఒకసారి పిలిపించండి అని అంటాడు దాంతో రాహుల్ ఏం మాట్లాడుతున్నావ్ అని అంటే పక్కకి పో అసలు నీలాంటి పాపాత్ముడుతో మాట్లాడను అని అంటాడు. రుద్రాణి అదేంటి వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడు అని భయపడుతుంది. నీ డబ్బులు నీకు ఇస్తామని ఇంట్లో వాళ్ళు నిన్ననే చెప్పారు కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటుంది రుద్రాణి. మాతాజీ పరమ భక్తురాలు అయినా స్వప్నని పిలవండి అని అంటాడు సేటు నా పాపాన్ని కడిగేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఏంటి స్వప్న పుణ్యాత్మురాల అని రుద్రాణి అంటే, నేను కాకపోతే మీరా ఏంటి అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

ఇక స్వప్న ని చూసిన తర్వాత సేటు స్వప్న దగ్గరికి వెళ్లి నేను ధన్యాత్ముని మాతాజీ అని భజన చేస్తూ ఉంటాడు. మీ పేపర్స్ మీకు ఇచ్చి పోదామని వచ్చాను అని అంటాడు సేటు దానికి రుద్రాణి శాఖ అవుతుంది మీరు ఇక నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు కోటి రూపాయలు ఇవ్వాల్సిన పనిలేదు అసలు నాకు మీరు ఏ రూపాయి ఇవ్వద్దు నేనే మీకు పత్రాలు ఇచ్చి పోదామని వచ్చాను అని అంటాడు దాంతో తల్లి కొడుకుల ఇద్దరికీ ఫీజులు ఎగిరిపోతాయి. స్వప్న అదేంటి నిన్నేమో నామీద నిందలు వేశారు ఈరోజు వచ్చేమో నాకు ఆస్తి పేపర్లు ఇస్తానంటున్నారు మరి నా మీద పడ్డ నిందని ఎలా పొగడ్తారు అని అంటుంది. ఇక అప్పుడే అపర్ణ నిన్న ఎందుకు అలా మాట్లాడారు అని అంటుంది. బుద్ధి గడ్డి తిని అలా చేశానమ్మ ఇప్పుడు బుద్ధొచ్చింది అని అంటాడు. నిన్న నేను అప్పు తీసుకున్నానని సంతకం కూడా చూపించావు కదా ఇప్పుడు ఎలా ఈ పత్రాలు ఇస్తున్నావు నా సంతకం నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా రూమ్ లో ఉండాల్సిన పేపర్లు నీ చేతికి ఎలా చేరాయో నిజం చెప్పు అని స్వప్న అంటుంది దాంతో సేటు రాహుల్ వైపు చూస్తాడు అని సైగ చేస్తాడు. దాంతో సేటు నా దగ్గరికి దొంగ వెధవలు చాలామంది వస్తారు అమ్మ వాళ్ళు సంతకం ఫోర్జరీ చేసి ఇట్లాంటి ఆస్తి పేపర్లు తీసుకొచ్చి నాకు ఇస్తారు నేను వడ్డీకి వాళ్ళకి డబ్బు ఇస్తూ, మోసం చేస్తూ ఉంటాను ఇప్పుడు నీ విషయంలో కూడా అలానే జరిగింది వాళ్ళు ఎవరు ఏంటి అని నన్ను అడగద్దు నీ పేపర్స్ నీకు ఇచ్చేస్తున్నాను కదా నన్ను క్షమించేసెయ్ అని చేతిలో పేపర్స్ పెడతాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక రుద్రాణి నీ పేపర్ నీకు ఇచ్చేశాడు నువ్వు రూపాయి అప్పు కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు కదా ఇంకా తీసుకోవడానికి బెట్టు చేస్తున్నావ్ ఏంటి అని అంటుంది. ఇక దాంతో ప్రకాశం అయితే వీని పోలీసులకు పట్టిస్తే అసలు నీకు దొంగలు ఎవరో బయటపెడతాడు అని అంటాడు దాంతో రాహుల్ అవసరం లేదు చిన్న మావయ్య నేను చూసుకుంటాను కదా అవి నేను పోలీసులకు పట్టించి నిజాలు అన్నీ బయటపెడతాను కదా అని అంటాడు. ఇక రాహుల్ సేటుని బయటకి తీసుకొని వెళ్తాడు. ఏంట్రా నా ప్లాన్ అంతా రివర్స్ చేశావు ఇప్పుడు వచ్చి నా ప్లాన్ ని మొత్తం పాడు చేశావు అని అంటాడు నోరు మీ దుర్మార్గుడా రోజు నీ భార్యకి దండం పెట్టి పూజ చెయ్యి నీ పాపం అప్పుడు కానీ పోదు బాపర భక్తురాలు అయినటువంటి ఆమెకి మోసం చేస్తే నిన్ను ఆ దేవత శిక్షిస్తుంది అని అంటాడు. నీకు రెండే రోజులు టైం ఇస్తున్నాను నా దగ్గర తీసుకున్న కోటి రూపాయలు నాకు తిరిగి ఇచ్చేసేయ్ లేదంటే ఇంట్లో పేపర్స్ స్టార్ట్ చేసి నాకు ఇచ్చింది నువ్వే అని అందరికీ చెప్పేస్తాను అని బెదిరిస్తాడు దాంతో చేసేదేం లేక రాహుల్ సైలెంట్ అయిపోతాడు సెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

ఇక మరోవైపు అప్పు చెప్పిన అడ్రస్ కి కావ్య వెళ్తుంది అప్పు కూడా అక్కడికి వస్తుంది దాంతో అప్పు వెనుక పోలీసుల్ని చూసి కావ్య కంగారుపడుతుంది నేను నీకు ఏం చెప్పాను ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్తే ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చావా అని అంటుంది. అక్క చెప్పేది పూర్తిగా వినువా వీళ్ళు పోలీసులు కాదు నటించే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు బిల్డప్ గా ఉంటుందని అందరి ముందు నేనేది విలన్ తీసుకొని వచ్చాను అని అంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాకు ఎటువంటి వేషాలు లేవండి ఇప్పుడు మేము యాక్టింగ్ ఇరగదీస్తాము చూడండి అని అంటారు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తే వర్క్ అవుట్ అవుతుందా అని అంటుంది నువ్వేం భయపడకు అక్క వీళ్ళు వాడిని భయపెట్టి నిజం రాపడతారు చూడు, ధైర్యంగా ఉండు వెళ్దాం పద అని అంటుంది ఇక పోలీసు వేషాలు వేసుకొని వచ్చిన ఇద్దరిని తీసుకొని అప్పు కావ్యా ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి అందరికీ డబ్బులు ఇచ్చి భయపెడుతూ ఉంటాడు మీరు నిజం చెప్పాలంటే ఎంత తీసుకుంటారు అని అంటుంది కావ్య 10 అని ఆగిపోతాడు అంటే పది లక్షలన్నమాట అని అంటుంది కావ్య మీరు ఎవరు అసలు అని అంటాడు అతను, మీరు రాజు దగ్గర 10 లక్షలు తీసుకోవడం నాకు తెలుసు అని అంటుంది కావ్య మీకేం కావాలి అని అంటే పోలీసులు అతని భయపెట్టాలని చూస్తారు నిజం చెప్పకపోతే పోలీస్ స్టేషన్ ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తాము అని అంటాడు దాంతో ఆ వ్యక్తి భయపడతాడు. మీకు నిజం చెప్తే రాజ్ నన్ను చంపేస్తాడు అని అంటాడు. నిజం చెప్పకపోతే మేము ఎన్కౌంటర్ చేస్తాము అని అంటే రెండు చావుకు సంబంధించిందే కదా ఇంకేం ఐడియా లేదా అని అంటాడు అతను. ఒక ఐడియా ఉంది నువ్వు నాకు నిజం చెప్పి రాజు సార్ కి తెలిసేలోపు ఇకనుంచి పారిపోవచ్చు అని అంటుంది కావ్య. ఈ వీడియో చాలా బాగుంది మేడం అని అంటే అప్పు ముందు నువ్వు నిజం చెప్పు అని అంటుంది. ఇక వ్యక్తి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు..

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

ఇక అతను ఆరోజు ఫిబ్రవరి 18వ తారీఖు ఇక్కడికిరాజ్ సార్ వచ్చారు అని అంటాడు. ఆరోజు మా పెళ్లి రోజు అని అప్పుతో అంటుంది కావ్య. మాయ అనే ఒక ఆవిడ తన బాబుని రెండు గంటలు మాకు ఎయిర్టెల్ లో పెట్టి వెళ్తుంది కానీ ఆరోజు ఆమె ఆలస్యంగా వచ్చింది బాబుని తీసుకొని బయటికి వెళుతూ ఉంటే నా పని ముగించుకొని అప్పుడే నేను లోపలికి వస్తున్నాను. రాజ్మాయ ఇద్దరు మాట్లాడుకోవడం చూశాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అనుమానం వచ్చి వినడం మొదలుపెట్టాను అని చెప్తాడు. దాంతో కావ్య వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇంతకీ ఈ విషయం చెప్పు అని అంటుంది. అతను జరిగింది చెప్పడానికి గతం చూపిస్తారు. రాజ్మాయ ఇద్దరు మాట్లాడుకోవడం అతను చూసినట్లుగా చూపిస్తూ ఉంటారు కావ్య అతని మాటలు విని షాక్ అవుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 4 2024 Episode 401
Brahmamudi May 4 2024 Episode 401

రేపటి ఎపిసోడ్ లో, కావ్య అప్పు ఇద్దరూ బయటికి వచ్చి, ఆరోజు బాబును తీసుకెళ్లడానికి ముందు ఆఫీసులోనే ఏదో జరిగింది ఇప్పుడు మనం ఆఫీస్ కి వెళ్తే అసలు ఆ బాబు గురించి మనకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అసలు మాయ బాబుని రాజ్ కి ఎందుకు ఇచ్చింది అన్నది ఆఫీసులోనే జరిగింది అని అంటుంది. అయితే మనం ఆఫీస్ కి వెళ్దామని ఇద్దరు ఆఫీస్ కి వెళ్లి అక్కడ వాచ్మెన్ ని అడుగుతారు మా పెళ్లి రోజు నీకు గుర్తుంది కదా ఆరోజు సార్ ని కలవడానికి సాయంత్రం 6 గంటలకు ఎవరు వచ్చారు అని అడుగుతారు. ఎవరు రాలేదు మేడం అని చెప్తాడు దాంతో వాళ్ళు సరిగా చెప్పు అని అంటే అయితే మీరుసీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి అని అంటాడు. దాంతో సీసీటీవీ ఫుటేజీ కావ్య అప్పు ఇద్దరు చూసి షాక్ అవుతారు అందులో ఏముందో అసలు మాయ ఎవరు? రాజ్ కి మాయ కి సంబంధం ఏంటో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella